మండలి ఎన్నికలు ముగిసాయి. పట్టభద్రుల, పంతుళ్ళ, శాసనసభ్యుల ఓట్ల లెక్కింపు అయింది. గెలవాలని నేను కోరుకున్న కె. నాగేశ్వర్ గెలిచాడు. మరి కొందరు మంచివాళ్ళు కూడా గెలిచారట.. చుక్కా రామయ్య, కె.ఎస్.లక్ష్మణరావు మొదలైనవారు. సంతోషం! స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్ల లెక్కింపు ఇంకా చెయ్యాల్సి ఉంది. అది ఏప్రిల్ 25 లోపు అవగొడతారట. మిగతా వాటితోపాటే తేలిపోవాల్సిన వీటి లెక్కింపు ఓ నెల పాటు వాయిదా పడింది. కాంగ్రెసు
పూర్తిగా చదవండి