గత రెండు నెలలు గా ప్రతీ బుధవారం మా ఇంటికి ఇద్దరు అమెరికన్లు వస్తున్నారు.ఒక గంట పాటూ బైబిలు చదివిస్తున్నారు.మొదటి రోజు మా డోర్ కొట్టినప్పుడు ప్రపంచ శాంతి గురించి మీతో కొంత చర్చిద్దామనుకుంటున్నాము అంటూ వచ్చి ఆ రోజు దానిగురించే మాట్లాడి వీలయితే వారం లో ఒక రోజు ఇలా మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోయారు.ఆ తరువాత నుండి బైబిల్ పట్టుకుని వచ్చి చదివించడం మొదలు పెట్టారు.అలా రెండు వారాలు చూసాకా వాళ్ళని
పూర్తిగా చదవండి