సీతమ్మ చింతాకు పతకము
Telugu March 31st, 2007
భద్రాద్రి రామయ్య కళ్యాణం - తెలుగు వన్లో వీక్షిస్తున్నప్పుడు నాకు తెలియని చాల సంగతులు రాళ్ళబండి వారి వ్యాఖ్యానంలో తెలిసినాయి.
మొదటిది - "సీతమ్మ వారికి చింతాకు పతకము" అని మనం సాధారణంగా అనుకుంటాము కదా. కానీ అది చింతాక పతకము అట. ఆక అంటే తొలగించేది అని అర్ధం అట. చింతాక - చింతను తొలగించేది అని పూర్తి అర్ధం అన్న మాట.
ఇంకా కొన్ని తరువాతి టపాలో
రాళ్ళబండి వారికి ధన్యవాదాలు
పూర్తిగా చదవండి