కవితా వార్షిక ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి
సాహిత్య వార్తలు April 1st, 2007
కవితా వార్షిక-2006 ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి
‘సృజనలోకం వరంగల్’ ప్రచురణగా అంతర్జాతీయ ప్రమాణాలతో గత మూడు సంవత్సరాల నుండి వెలువడుతూ తెలుగు వచన కవితను ప్రపంచవ్యాప్తం చేస్తున్న నేపథ్యంలో, కవితా వార్షిక-2006ను ప్రముఖ విప్లవకవి డాక్టర్ పెండ్యాల వరవరరావు 18 మార్చి 2007, ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో ఆవిష్కరించారు.
కవితాభిమానులు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘కవితా వార్షిక’ ప్రధాన సంపాదకులు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి