Can't see Telugu? Learn here. More Questions? Ask here.

chivari nimisham

Telugu jags

పూర్తిగా చదవండి

రేపు రాష్ట్ర బంద్‌ అంట

అభిప్రాయం gsnaveen
వార్త: కోటాపై స్టేకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్‌ వ్యాఖ్య: యెదవలకు పనీ పాటా లేకపోతే సరి. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ అనే ముండ మోపి బిల్లును సుప్రీమ్ కోర్టైనా ఆపిందిరా (స్టే) అనుకొంటే….ఈ బేవార్సు రాజకీయ నాయకులు బంద్ అని ఇదని తెగ గోల పెడుతున్నారు. ధర్మాసనమిచ్చిన తీర్పును గౌరవించలేని వీళ్ళు నాయకులేనా? నా స్నేహితుడికి EAMCETలో 200లోపల ర్యాంకు వచ్చింది. వాడి మెరిట్ కు తగిన విధంగా RECలో Electronics & Communications శాఖలో సీటు వచ్చింది. [...]
పూర్తిగా చదవండి

సాహితీ చోరీలు కూడ అవుతున్నాయన్న మాట. భలే భలే !!

Telugu Bhale Budugu
అక్షరం పొల్లు పోకుండా వంశీగారి కథలను, నీతులతో సహా మాగంటి.ఆర్గ్ లోని సైటులోనుంచి కాపీ చేసి ఇక్...
పూర్తిగా చదవండి

సాపాటు ఎటూ లేదు..

Mails ప్రదీప్
నాకు ఫార్వార్డ్ ఐన ఒక మైల్.. ఆకలి రాజ్యం సినిమా లో ”సాపాటు ఎటూ లేదు..” పాట కి పేరడి..
పూర్తిగా చదవండి

Madras Telugu Academy to honour personalities

Telugu v_tel001
Chennai, Apr 2: Madras Telugu Academy (MTA) will conduct its 27th Mega Festival 'Samaikya Bharath Gaurav Satkar 2007' (formerly known as Ugadi Purashkar) on 29 April at the Music Academy auditorium. Announcing this to presspersons here, T V...
పూర్తిగా చదవండి

ద్వా.నా.శాస్త్రిగారు !!!

Telugu Bhale Budugu
ఇవ్వాళ్ళ వంశీ గారితో మాట్లాడుతూ ఉంటే తెలిసింది - ప్రముఖ తెలుగు సాహితీవేత్త శ్రీ ద్వా.నా.శాస్త...
పూర్తిగా చదవండి

జీమెయిలు ఉత్తరాలు ఇక ప్రింటు తీసి మన ముంగిట్లో

Telugu చదువరి
జీమెయిలు వాడు కొత్త సర్వీసు - Gmail Paper - మొదలుపెట్టాడు. మీ మెయిలును ప్రింటు తీసి మీ ఇంటికి పోస్టులో పంపిస్తాడు. మీరెన్ని మెయిళ్ళడిగితే అన్నీ పంపిస్తాడు.. ఒకటైనా, వెయ్యైనా, లక్షైనా! అటాచిమెంట్లు కూడా ప్రింటు తీసి పంపిస్తాడు. ఫోటోలను చక్కటి ఫోటో పేపరు మీద అచ్చేసి మరీ పంపుతాడు. మరి డబ్బేమాత్రం తీసుకుంటాడు? పైసా కూడా తీసుకోడు. ఔను, డబ్బడగడు. జాబులను ప్రింటు చేసిన కాగితాలకు వెనక వైపున యాడ్లు
పూర్తిగా చదవండి

ఇరాక్ సస్యశ్యామలం !

In News, World Stage Jaya Prakash
రిపబ్లికన్ సెనెటర్ జాన్ మెకేన్ ఇరాక్‌ను సందర్శించినంక “మన అమెరికా వార్త పత్రికల్ల ఇరాక్ గురించి ఎప్పుడు సుయిసైడ్ బాంబింగులు, కిడ్నాపులు, రాకెట్ అటాక్‌లు అని, చేడు రాస్తున్నరు తప్ప అక్కడ జరుగుతున్న అభివృధ్ధికాదు. మనం ఇరాక్‌కు వచ్చిన పని పూర్తైపోయిందని నేను అనట్లేదు. యుద్ధం మొదలైన ఇన్ని రోజులకి అక్కడ కొత్తగ ఏమేమి జరుగుతున్నయో మన మీడియా ప్రస్తావిస్తలేదు. ఇప్పుడు ఇరాక్ భద్రంగా ఉన్నది అనడానికి నా ఈ పర్యటనే మంచి సాక్ష్యం, నేను బగ్దాద్ [...]
పూర్తిగా చదవండి

అత్యాశగల కుక్క

నీతి కథలు హృదయ బృందావని
ఒక కుక్క ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఒక మాంసపు ముక్క దొరికించుకుంది. ఆ ముక్క మళ్ళీ ఏదన్నా వేరే...
పూర్తిగా చదవండి

తోడేలు - మేకపిల్ల

నీతి కథలు హృదయ బృందావని
ఒక సెలయేరు దగ్గరకి నీళ్ళు త్రాగడానికి ఒక మేక పిల్ల వచ్చింది.అప్పుడే అక్కడికి ఒక తోడేలు కూడా వ...
పూర్తిగా చదవండి

మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
దేశంలోని అసంఖ్యాక జనబాహుళ్యంపట్ల వర్ణాశ్రమధర్మ దుర్మార్గాన్ని సైద్ధాంతీకరించిన మనుస్మృతికీ, సమసమాజ భావనను, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించిన రాజ్యాంగం కింద నడవవలసిన సుప్రీంకోర్టుకూ ఏమీ తేడా లేదని గత శుక్రవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రకటిస్తున్నాయి. శూద్రులకు విద్యను నిషేధించిన రెండువేల ఏళ్లకింది మనుస్మృతినే మరొక మాటల్లో అనుసరించిన ఆధునిక, సర్వసత్తాక, ప్రజాస్వామిక, లౌకిక రాజ్యపు సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నత విద్యావకాశాలమీద గుత్తాధిపత్యం అగ్రవర్ణాలదేనని మరొకసారి చెప్పింది. జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌, [...]
పూర్తిగా చదవండి

కపాలమోక్షం

కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
నీడనివ్వని నిటారు చెట్టు వనదేవత వడిలో ఒదిగితే వెలసిన చల్లని పర్ణకుటీరం పంచవటిలో ప్రేమమందిరం సమ్మెటపోటుకి పగిలిన శిల జలపాతం తాండవకేళిలో కులికితే నునుపుతేలిన గులకరాయొకటి ప్రకృతి చెక్కిన సజీవశిల్పం నిప్పులు చెరిగిన మార్తాండ తాపం సంధ్యాసుందరి కౌగిట తురిగితే విరిసిన పున్నమి వెన్నెల ఆకాశామల నక్షత్రదీపం మది తొలిచే ఆలోచనల కత్తివాదర అంతర్మధనంలో కరిగితే పుట్టిన ఒక కమ్మని కవితే కవి జీవితానికో కపాలమోక్షం
పూర్తిగా చదవండి

టెక్సాస్‌కు వసంతాగమనం

నీడలు రానారె
టెక్సాస్ బ్లూ బొనెట్‌లుగా పిలువబడే ఈ అడవిపూలు టెక్సాస్‌లో ఈ నెలంతా రోడ్లకిరువైపులా సర్వసాధారణంగా కనిపిస్తాయి. జూలై నుండి వడగాడ్పులూ, మండే ఎండలు, డిసెంబరు నుండి వణికించే చలి వలన ఎడారిని తలపించిన ఈ ప్రాంతంలోకి ఫిబ్రవరిలో వర్షాలుపడగానే ఈ పూలు వసంతాన్ని ఆహ్వానించి మాయమౌతాయి.
పూర్తిగా చదవండి

nee gnapakam

Telugu Satyavati
నీ గ్ఞాపకంకారు మబ్బులు కమ్ముకున్నట్టుండే కలక్టరాఫీసులోచిరు దీపంలా వెలుగుతుంటావు నవ్వడం మర...
పూర్తిగా చదవండి

ఆదివారం ఆడవాళ్ళకు సెలవు

Telugu సిరిసిరిమువ్వ
ఇంతకు ముందు ఆదివారం వస్తే మా వారు వంట పనిలో ఎంచక్కగా సాయం చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ వికీపిడీయాలు,బ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS