అక్షరం పొల్లు పోకుండా వంశీగారి కథలను, నీతులతో సహా మాగంటి.ఆర్గ్ లోని సైటులోనుంచి కాపీ చేసి ఇక్కడ పెట్టినట్టు ఉన్నారు?

http://commonkids.blogspot.com/search/label/నీతి%20కథలు


ఇలాంటి సాహితీ చోరీలు కూడ అవుతున్నాయన్న మాట. భలే భలే !! ఇలా అయితే మాగంటివారి నెత్తిన గుడ్డే ..తప్పు తప్పు... మళ్ళా వంశీగారు ఏమన్నా అనుకుంటారేమో...అంతేలే ఒక చోట లభ్యమవుతున్న సంపదని తోడుకుని, యధాతధంగా వాడుకోవటం తప్పు కాదు అని ఈ బ్లాగు వీరుని అభిమతం కాబోలు..కనీసం అలా వాడుకున్నప్పుడు మాటలు అన్నా మార్చాలి అని తెలియలేదు వీరికి - ఎంత ముదావహమయిన సంగతి ?
పూర్తిగా చదవండి