1983 - తెలుగు మాగాణ సమారాధన - 2500 ఎకరాల చల్లపల్లి రాజా భూములు పేదలకు పంపకం.
2007- తెలుగు మాగాణ స్వాహారాధన - 2000 ఎకరాల పేదల భూమి జగన్మొహనార్పణం.
పూర్తిగా చదవండి
నా ఆటోగ్రాఫ్ సినిమాలో పాటలు వినిడానికి బావుంటాయి, సాహిత్యం కూడా బావుంటుంది. మొదట్లో ఈ పాటలు విన్నప్పుడు వీటిని సీతారామశాస్త్రి రాసారేమోనని అనుకున్నా. తర్వాత తెలిసింది రచయిత చంద్రబోస్ అని. ఎప్పుడో ఒకసారి పెళ్ళిసందడి (అనుకుంటా) పాటలను ఎవరో సమీక్షిస్తూ కొన్ని చరణాలల్లో చంద్రబోస్ చేసిన తప్పులు గురించి ప్రస్తావించారు. అది చదివి అతనంత మంచి కవి కాదేమోనని అనుకున్న. ఆ తర్వాత అతను రాసిన మంచి పాటలు
పూర్తిగా చదవండి
యూజబిలిటీ అని అప్పుడప్పుడూ చూస్తుంటాము. అసలు యూజబిలిటీ అంటే ఏంటి ?? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అప్లికేషన్ గానీ ప్రోడక్ట్ గానీ వాడటానికి అనువుగా ఉందో లేదో అనేదే యూజబిలిటీ. ఇది ఎందుకంత ముఖ్యమంటె ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కో విధంగా ఉంటుంది. మరి అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఒక ప్రోడక్ట్ రూపొందించాలంటే ఎంతో కష్టం. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ యూజబిలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపిస్తాయి. మీరు ఎంతో
పూర్తిగా చదవండి