యూజబిలిటీ అంటే ఏంటి ?
టెక్నాలజీ, యూజబిలిటీ April 4th, 2007
యూజబిలిటీ అని అప్పుడప్పుడూ చూస్తుంటాము. అసలు యూజబిలిటీ అంటే ఏంటి ?? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అప్లికేషన్ గానీ ప్రోడక్ట్ గానీ వాడటానికి అనువుగా ఉందో లేదో అనేదే యూజబిలిటీ. ఇది ఎందుకంత ముఖ్యమంటె ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కో విధంగా ఉంటుంది. మరి అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఒక ప్రోడక్ట్ రూపొందించాలంటే ఎంతో కష్టం. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ యూజబిలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపిస్తాయి. మీరు ఎంతో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి