Apr 05
కృష్ణుడు - మనిషి, అతని ఫిలాసఫీ
ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు నాగరాజా
ఈ (Krishna: The Man and His Philosophy) పుస్తక రాజాన్ని ఇండియా నుండి కష్టపడి మోసుకొచ్చాను కానీ చదవలేకపోయాను. దాదాపు భగవద్గీత అంత లావుగా ఉంటుంది. ఎక్కడో ఒక బ్లాగరు ప్రచురిస్తే, ఆ పీడీఎఫ్‌ను కాపీ చేసుకొని ఇప్పుడు మీ అందరికి పంచుతున్నాను. చదివి మీకు నచ్చితే, కొని పబ్లిషర్‌ను సంతోషపరచండి :-)
కృష్ణుడు - మనిషి, అతని ఫిలాసఫీ ~ Krishna: The Man and His Philosophy [1.6 మె.బై]
మీ అభిప్రాయాలకు స్వాగతం. ఎవరైనా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి