శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం
శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం అనే ఈ చిఱుపొత్తాన్ని భక్తులు ఆరోగ్యాన్ని అర్థించి నిత్యపారాయణ చేస్తారు.దీనికి నేను వ్రాసిన తెలుగు తాత్పర్యాలు ఇక్కడ JPGఫైళ్ళ రూపంలో టపా చేస్తున్నాను.అందరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.వీటిని ఎవరైనా వాడుకోవచ్చు.పునర్ముద్రణ చెయ్యచ్చు.నా పేరు ప్రస్తావించకుండా కూడా ఉదాహరించవచ్చు.నాకేమీ అభ్యంతరం లేదు.నేను అందరి కోసం రాస్తున్నాను.నా కోసమే కాదు.

ఇట్లు
తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

















పూర్తిగా చదవండి