I am not sure if exam effect has anything to do with this. But, I sighted a book : “The Kural” by the great Tamil saint Tiruvalluvar. No … I am not turning philosophical or anything of that sort. I am just the same old me … trying whatever I can try :). [...]
పూర్తిగా చదవండి
ఇందులో ఈ జీవో ని నేను ప్రశ్నించను.. దాని ఉద్దేశ్యం సరైనదే అనుకుంటాను.. కానీ దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఇచిన నిబంధన ఒకటి నాకు వింతగా అనిపించింది…!!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకొవాలి.. కాబట్టి, 4 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ ఎక్కడ చదివితే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారట… ఇందులో వచే చిక్కుల గురించి ప్రభుత్వం ఆలోచించలేదా?! ఎప్పుదో చిన్నప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళ [...]
పూర్తిగా చదవండి
నిండు జాబిలి కి తోడు మరో చందమామా?
శశి వదనా! నీ మోవి పై అవి నవ్వుల నెలవంకలా
అసలే సిరులు.. చుట్టూ ముత్యాల హారాలా?
లేక కురుల వనం లో మరుమల్లె సరాలా
జ్యోతి శిఖల నడుమ కృష్ణ వర్ణాలా?
మెరుపు కళ్ళలో నల్లటి కనుపాపల మైమరపులా
పసిడి పోత కి హరితపు పూతలా?
హేమలతా! నీవు కదిలితే పచ్చని గాజుల మోతలా!
* కౌముది పత్రిక పై ముఖ చిత్రాన్ని చూసి.
పూర్తిగా చదవండి
తేనెగూడులొ ఇదే వరుసలొ కొంచెం కిందికెళ్తే ‘బాబోయ్ పెళ్ళి ‘ (by రచ్చ బండ) అనే ఒక పోస్టు కనిపిస్తుంది. ఇది ఏ బ్లాగు లోంచి తస్కరించిందో వెరె చెప్పనక్ఖర్లేదంకుంటా! ఆ పోస్టు లొ ‘acknowledgement’ ’source’ లాంటి పదాలకోసం వెతికా. అవి ఎక్కడా కనపళ్ళా! ఈ సిగ్గు లేని కాపి వెధవలు బ్లాగుల్లొకి కూడ తయారయ్యవడం చూస్తొంటె కోపం బాధ రెండూ తన్నుకొస్తున్నాయి.
పూర్తిగా చదవండి