లావణ్య కౌముది
పోస్ట్ బాక్స్ April 7th, 2007నిండు జాబిలి కి తోడు మరో చందమామా?
శశి వదనా! నీ మోవి పై అవి నవ్వుల నెలవంకలా
అసలే సిరులు.. చుట్టూ ముత్యాల హారాలా?
లేక కురుల వనం లో మరుమల్లె సరాలా
జ్యోతి శిఖల నడుమ కృష్ణ వర్ణాలా?
మెరుపు కళ్ళలో నల్లటి కనుపాపల మైమరపులా
పసిడి పోత కి హరితపు పూతలా?
హేమలతా! నీవు కదిలితే పచ్చని గాజుల మోతలా!
పూర్తిగా చదవండి
