Can't see Telugu? Learn here. More Questions? Ask here.

డాక్టర్ ఇన్నయ్య – రచయిత – పరిచయం

Telugu cbrao
నరిశెట్టి ఇన్నయ్య గారి వివిధ పత్రికలు,పాత్రికేయులతో అనుభవాలు ప్రచురించటానికి ఎంతో సంతోషిస్తున్నాను. అముద్రితమైన ఈ పుస్తకు తొలిసారిగా ఈ బ్లాగు ద్వారా వెలుగులోకి వస్తున్నది. Journalism విధ్యార్థులకు, సమకాలీన రాజకీయాలు పై ఆసక్తి గలవారికి ఈ పుస్తకం ఉపయుక్తకరంగా ఉండగలదు. వీరు పాత్రికేయులే కాకుండా మానవతావాది. M.N.Roy గారి మానవతావాద సిద్ధాంతాల్ని త్రికరణ శుద్ధిగా నమ్మి, వాటి ప్రచారానికై పలు
పూర్తిగా చదవండి

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు

Telugu cbrao
ప్రజావాణి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది 1953లో. ఆంధ్రప్రదేశ్ యింకా రాలేదు. 1954లో నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా, ప్రజావాణి వారపత్రికకు తొలి వ్యాసం రాశాను. గుంటూరు ఎ.సి. కాలేజిలో చదువుతూ చేసిన పని అది. "అనంతశయనం అయ్యంగారి అనంత కోటి రూపాలు" అనే శీర్షికన రాసిన వ్యాసం ప్రజావాణి, మొదటి పేజీలో రావడం చూచి, సంతోషించాను. అప్పటినుండే ఆ పత్రికకు రాయడం మొదలుపెట్టాను. ప్రజావాణి రాజకీయ వారపత్రిక. వట్టి కొండ రంగయ్య
పూర్తిగా చదవండి

జంట

Telugu విజయ్ శేఖర్
గతానికి సమాధి - భవితకు వారధి ఉగాదికాలచక్రంలో యుగం అంటె జంటప్రకృతి పురుషుల జంట సృష్టికి హేతువ...
పూర్తిగా చదవండి

Using Qumana desktop blog editor

Telugu Sahiti
Dipping into water by using a desktop client.
పూర్తిగా చదవండి

Test Blog from blogger

Telugu Sahiti
Just getting my feet wet using blogger online.
పూర్తిగా చదవండి

అమ్మ ఊరెళ్ళింది…

అమ్మ ప్రవీణ్ గార్లపాటి
అమ్మ ఇంట్లో లేక పోతే ఎంత కష్టమో ? అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. నేనేమో పెద్ద అమ్మ కూచిని :) ఇంటి తిండి, అమ్మా నాన్నా పక్కన లేకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. నా కాలేజీ తరవాత ఎప్పుడూ ఇక అమ్మా, నాన్న ని వదిలి ఇంట్లోంచి ఎక్కువగా వెళ్ళలేదు ఏదో కిందటి సంవత్సరం ఆ నెల యూ ఎస్ ట్రిప్ తరవాత (ఆహ్). ఏది ఎలా ఉన్నా నాకు ఇంటి తిండి మాత్రం కావాల్సిందే. బయట తినడం అప్పుడప్పుడూ ఓకే అయినా తరచుగా అంటే కష్టమే నాకు
పూర్తిగా చదవండి

జీవనాధారస్వరం!

కబుర్లు, సంగీతం Sriram
వారాంతం వచ్చిందంటే నాకు ఎక్కడలేని ఆనందం ముంచుకొస్తుంది, నిద్ర రూపంలో. పనిరోజుల్లో పడుక్కుందామన్నా ప్రశాంతత కరువే ఈ నగరంలో. పొద్దున్న ఏడు గంటలనుంచీ మొదలయ్యే చిత్ర విచిత్ర రూపాలలో ఉండే ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాల రణగొణధ్వని ముందు విశ్వామిత్రుడి తపస్సైనా సరే భంగం కావలసిందే మరి. అందుకే నిద్ర అనే యోగసమాధిలో చిదానందపు అంచులు చూస్తూ పరవశంతో పడుక్కుని ఉన్నాను.    ఇంతలో ఏదో మధురమైనా కల. నిజానికి కలో మెలకువో తెలియని స్థితి. ఏమిటో స్పష్టతలేని [...]
పూర్తిగా చదవండి

Decision on Telugu status soon

tcld2006 v_tel001
HYDERABAD: The Union Government will soon decide on the classical status to Telugu language, Union Minister for Tourism and Culture Ambika Soni has said. Speaking to media persons after inaugurating the Balayogi Paryatak Bhavan, she said, "We have rece...
పూర్తిగా చదవండి

అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు

తెలంగాణ చదువరి
నాగార్జునసాగరుకు అడ్డంగా గోడ కడతారట. అబద్ధాల గోడలు కట్టారు, ప్రజలను చీలుస్తూ గోడలు కట్టారు, ఇక సాగరును చీలుస్తారట. కోస్తా రాయలసీమ వాసుల పట్ల వీళ్ళ దౌష్ట్యం ఇదే మొదటిది కాదు, గతంలో కొన్ని వందల సార్లు అనేకమంది నాయకులు అన్నమాటలే ఇవి. ఏడుపుగొట్టు పిల్లకాయలు మారాం చేసినట్లు ఉంది వీళ్ళ గోల. పులిచింతల కడితే తెలంగాణకు నష్టం లేదు, అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రా అధికారులు దొంగలన్నారు.
పూర్తిగా చదవండి

Annamacharya’s 599th anniversary celebrations in IIT Madras

Telugu v_tel001
CHENNAI: The Indian Telugu Association based in Chennai is organising Telugu saint composer Annamayya's 599th anniversary celebration on May 2 in IIT Madras, Guindy.Co-hosted by తెలుగు సాంసృతిక సమితి (Telugu Samskr...
పూర్తిగా చదవండి

“ఫ్రెష్” మ్మార్కెట్ట్ల వెనక క్రష్ అవుతున్న మహిళల …

Telugu Satyavati
"ఫ్రెష్" మ్మార్కెట్ట్ల వెనక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది.భ...
పూర్తిగా చదవండి

లలితగీతం – పాటపాడుమా

లలితగీతాలు kamesh
పాట పాడుమా పాట పాడుమా కృష్ణా పలుకు తేనేలొలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా….. పాట పాడుమా కృష్ణా పలుకు తేనేలొలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా   శృతిలయాదులన్ని చేర్చి ఎటులు నిన్ను మదిని తలచె సదమల హృదయా నిన్ను సన్నుతించు వరనామము పాటమాడుమా …….   సామవేద సారము సంగీతము సాహిత్యమేగా… సామవేద సారము సంగీతము సాహిత్యమేగా దానికంత మధుగానము పాటకూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణా పలుకు తేనేలొలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా   లలితగీతం గానం : ( ర ) సాలూరు రాజేశ్వరరావు
పూర్తిగా చదవండి

శూర్పణఖ

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

త్వరలో थात्स्तेलुगु ugu

Telugu డా.వి.ఆర్ . దార్ల

పూర్తిగా చదవండి

Where is Telugu?

Technical chavakiran
IMG_1129 Originally uploaded by kiran kumar chava. తెలుగు భాషకు అన్యాయం చేసేస్తున్నారు ఈ పేర్లు తెలుగులో వ్రాయలేదు కేవలం ఇంగ్లీషు మరియు హిందీలో మాత్రమే వ్రాస్తున్నారు ఇది రొంబ అన్యాయం అక్రమం నేను ఖండిస్తున్నాను
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS