అమ్మ ఊరెళ్ళింది…
అమ్మ April 8th, 2007
అమ్మ ఇంట్లో లేక పోతే ఎంత కష్టమో ?
అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. నేనేమో పెద్ద అమ్మ కూచిని :)
ఇంటి తిండి, అమ్మా నాన్నా పక్కన లేకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. నా కాలేజీ తరవాత ఎప్పుడూ ఇక అమ్మా, నాన్న ని వదిలి ఇంట్లోంచి ఎక్కువగా వెళ్ళలేదు ఏదో కిందటి సంవత్సరం ఆ నెల యూ ఎస్ ట్రిప్ తరవాత (ఆహ్).
ఏది ఎలా ఉన్నా నాకు ఇంటి తిండి మాత్రం కావాల్సిందే. బయట తినడం అప్పుడప్పుడూ ఓకే అయినా తరచుగా అంటే కష్టమే నాకు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి