Apr 10
డెబ్బై ఆరేళ్ల బుడుగు
కథ రానారె
డెబ్బై ఆరేళ్ల బుడుగు తన బాల్యం గురించి చెప్పిన సంగతులు.
బాపు-రమణ ద్వయంలోని ముళ్లపూడి వెంకటరమణ రచనల గురించి ఆలోచనకు రాగానే వెంటనే స్ఫురణకు వచ్చే "బుడుగు" ఆయన చిన్నప్పటి ముద్దుపేరు. ఆయన తన బాల్యమును గురించి ఆంధ్రజ్యోతి వారి కోరికమేరకు ఉగాది సంచికకు రాసిన ఇటీవలి రచన చదువుతూ ఉండగా ఒక వాక్యం నన్ను కట్టిపడేసింది. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, ఆస్తులను, ఆడంబరాలమూ కోల్పోయి, అమ్మ చేసే కష్టంతో వచ్చే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి