అమ్మ చేతి వంట
అనుభవాలు April 10th, 2007
నాకు తెలిసి ఈ స్రుష్ఠిలో అన్నింటికన్నా రుచికరమైన పధార్థం ఏంటంటే "అమ్మ చేతి వంట". మిగతా వారి సంగతి ఏమో కాని నాకైతే అమ్మ చేతి వంటకి సాటి ఏదీ రాదు. నా చిన్నప్పుడు అమ్మ నాకు అన్నం, పెరుగు, చింతకాయ పచ్చడి కలిపి ఇస్తే ఎంతో ఇష్టంగా తినేవాడిని. కాని అవే అయిటంస్ నేను కలుపుకొని తింటే అంత రుచిగా అనిపించేది కాదు. అప్పట్లొ నేను బాగా ఆలోచించేవాడిని ఏంటబ్బ ఇందులోని గమ్మత్తు, సేం అయిటంస్ అమ్మ కలిపి పెడితే ఎంతో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి