చల్లగాలిలో … ఓఓఓఓఓఓ …

చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ

మురళీ… శ్యామసుందరుని మురళీ

చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ

మురళీ… శ్యామసుందరుని మురళీ

ఉల్లము కొల్లగనే మధుగీతులు

మెల్లమెల్ల చెవి సోకునవే

మెల్లమెల్ల చెవి సోకునవే

చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ

మురళీ… శ్యామసుందరుని మురళీ

తూలినాను వటపత్రమ్ములపై తేలితేలిపడు అడుగులివే

తూలినాను వటపత్రమ్ములపై తేలితేలిపడు అడుగులివే

పూలతీవ పొదరిండ్లు మాటుగా పొంచిపొంచి శిఖిపించమదే

చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ

మురళీ… శ్యామసుందరుని మురళీ

తరువు తరువు కడ దాగిదాగి నన్నరయు కన్నుగవ మురుపులివే

మురిసి మురిసి నా పెనుకదరిచి కనుమూయు చివురు కెంగేణులివే..

మూయు చివురు కెంగేణులివే

చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ

మురళీ… శ్యామసుందరుని మురళీ

చల్లగాలిలో …. ఓఓఓఓఓఓఓ…… ఓఓఓఓఓఓఓ……

సంగీతం మరియు గానం : ( ) సాలూరు రాజేశ్వరరావు

పూర్తిగా చదవండి