ఆటవెలదినిగాని తేటగీతినిగాని చెప్పవలెనను చిన్ని కోర్కెగలిగె! చెప్పబోతినిగాని ఛందస్సుదెలియదే యేమిసేతుర లింగ యేమిసేతు!! గంగిగోవుపాలు గరిటెడైననుచాలు కడివెడైననేమి ఖరము పాలు! భక్తిగలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ!! వేమన పద్యాలు వినీవినీ ఆ నడకలోనే నేను మాత్రం ఒక పద్యం నడపలేనా అనిపించి ఇలా నడిపించేశాను. ఇది ఆటవెలదియో లేక ఆట"వెలది" అయిందో తెలియజేసి పెద్దలు తమ ఆశీర్వాదాలో లేదా "
పూర్తిగా చదవండి