కూరొపాఖ్యానం
జనరల్ - అబిప్రాయాలు April 11th, 2007
ఎలాగు నాలుగు రొజులు సెలవలు కదా అని స్వీడన్ ట్రిప్ కు వెళ్లాను. తిరిగి వచ్చి ఫ్రిజ్ లొ చూస్తే 2 గుడ్లు, కొంచెం కాలిఫ్లవర్ కనిపించాయి.కూర ఎమి చెయాలొ పాలు పొలేదు.వీటిని కలిపి కూర వండి చరిత్ర ను తిరగరాయాలని కూర తయారికి ఉపక్రమించాను.
కాసేపట్లొ కూర తయారి అయిపొయింది(ఎలా వండాను లాంటి ప్రశ్నలు వద్దు).
అన్నం కూడ వండేసి వెంటనే తినెసాను.
ఇంతవరకు అంతా హ్యపి గా అయిపొయింది.
కాని నాకు ఒక డౌట్ ఉంది, ఇలా కాలి ఫ్లవర్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి