అంత అనుకున్నట్లే అయ్యింది. నేను ఎప్పుడు ఈ యూనిపోల్ జైంట్ హోర్డింగులు చూసినా ఒకటే అనుకుండే వాడిని. ఏదైనా తుఫాన్ వస్తే ఏంటబ్బా సంగతి అని. సరేలే చాలా బలమైనవి కాబోలు అనుకునే వాడిని. MCH వారి ధన దాహానికి మరొక ప్రాణం బలి అయ్యింది. ప్రతీ కిలోమీటరుకూ ఒక హోర్డింగు. పార్కుల మధ్యలో, ఆఖరుకు ఇళ్ల మధ్యలో కూడా…వై.యస్ ఇంటి ముందర అయితే మరీ దారుణం. మొత్తం హోర్డింగు రోడ్డు పైనే వుంటుంది. వీటికి సర్వ వేళలా
పూర్తిగా చదవండి