“విదేశీయుల ముందుజనగణమనెందుకు?
అభిప్రాయాలు April 11th, 2007"విదేశీయుల ముందుజనగణమనెందుకు? " అని infosys నారాయణమూర్తి గారు వ్యాఖ్యానించినట్లు ఓ వార్త చదివి చాలా బాధనిపించింది. ఆయన గురించి ఒక సారి ఈ టీవీ " మార్గ దర్శి "లో ఒక కార్యక్రమం కూడా ప్రసారం చేశారు. అప్పుడు ఆయన కృషీ, పట్టుదలలను తెలుసుకొని నిజంగానే చాలా మందికి మార్గ దర్శి అనుకున్నాను.
మన దేశంలో భూమితో పాటు రకరకాల రాయితీలు పొందుతూ దేశ జాతీయగీతాన్ని ఈ విధంగా కించ పరచడం భారతీయులనందరినీ అవమానించినట్లని పించింది. ఇలాంటి వాళ్ళు మన దేశం గురించి ఇతరదేశాల్లో ఎలాంటి ప్రచారం చేస్తారో కదా అనీ ఆందోళన కలిగిస్తుంది.
దీనికి మన దేశ భక్తులు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.

పూర్తిగా చదవండి