ఈ 17 ఏళ్ళ భారతీయ సంతతి కుర్రాడు అమెరికన్ ఐడల్ పోటీలో తారాజువ్వలా దూసుకుపోతున్నాడు. నిన్న జరిగిన పోటీలో చివరి 7 మందిలో స్థానం పదిలం చేసుకున్నాడు. అమెరికాలో ఇండియన్ ముఖం చూస్తే ఇప్పుడు సంజయ గుర్తొస్తున్నాడు చాలామందికి. సంజయ తండ్రి భారతీయ సంగీత కళాకారుడు. ఈ విధంగా సంగీతం ఇతనికి ఉగ్గుపాలతోనే అబ్బింది. మొదట సంజయతో పాటు ఇతని అక్క శ్యామలి కూడా ఈ పోటీల్లో పాల్గొన్నా తర్వాతి రౌండ్లలో ఆమె ముందుకు పోలేదు. సంజయ్ నవ్వు [...]
పూర్తిగా చదవండి