Can't see Telugu? Learn here. More Questions? Ask here.

“Unjustify” ఇక మరింత సులువు

జిల్లా గ్రంధాలయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ April 12th, 2007

ముందుగా unjustifyని తయారుచేసిన వీవెన్ కి ధన్యవాదాలు. ఐతే, మీలో ఫైర్ ఫాక్స్ వాడే వాళ్ళకి రెండు విషయాలు చెప్పదలచుకున్నాను.

1. Grease Monkey (గజ్జి కుక్క / గబ్బు కోతి) [ “కోతి” అంటే కలవలేదనిపించి… ] అనే పొడిగింతని జతచేయడం…
2. ఆపై unjustify te అనే యూజర్ స్క్రిప్టు ని ఇన్స్టాల్ చెయ్యడం. (నొక్కి చూడండి)

దీని వల్ల మీరు, ఏదేని వెబ్ పేజీని తెరిచాక, బుక్కుమార్కుల్లో ఉన్న unjustifyని నొక్కనక్కర్లేకుండానే ఆపని చేసెయ్యొచ్చు. దీన్ని విశ్లేషిస్తే ఇలాంటి ఉపకరణాలు మీరు కూడా తేలికగా చేయగల్గుతారు.

ఐతే, ఈ స్క్రిప్టును ముందస్తుగా తయారుచేసిన వీవెన్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

గజ్జి కుక్క గురించి: ఫైర్ఫాక్స్ పొడిగింతల్లో ఇది అన్నిటికంటే కూడా ఉత్తమమైనది అని నా ఉద్దేశం. సరిగ్గా ఆలోచిస్తే మీరు కూడా అంటార్లెండి, ఔనని!

పూర్తిగా చదవండి

“Unjustify” ఇక మరింత సులువు

వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ April 12th, 2007