From eenaadu. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm        సీపీఐలో చిచ్చుతెలంగాణ తీర్మానంపై రాష్ట్ర సమితి భేటీలో వాదోపవాదాలుసమైక్యాంధ్రకే కట్టుబడదాం: కోస్తా, సీమ నేతలుమా సభల్లో పాల్గొంటే తెలుస్తుంది: తెలంగాణ నాయకులు‘మండలి’ ఎంపికలపైనా నిరసన గళంహైదరాబాద్‌- న్యూస్‌టుడే తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానం, శాసనమండలికి పార్టీ అభ్యర్థుల ఎంపిక సీపీఐలో చిచ్చురేపుతూనే ఉన్నాయి. శుక్రవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో… ఈ రెండు అంశాలకు సంబంధించి పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తినట్లు తెలిసింది. పార్టీ నాయకత్వం కార్యకర్తల విశ్వాసం కోల్పోయిందని, రాజీనామా [...]
పూర్తిగా చదవండి