Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఊయలలూగినదోయి మనసే

పాత పాటలు kamesh
ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన … ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ   వెన్నెల పూవులు విరిసే వేళ సన్నని గాలులు సాగే వేళ వలపులు ఏవో పలికెను నాలో …. వలపులు ఏవో పలికెను నాలో తెలుపగ రానిది ఈ హాయి ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ   కమ్మని రాతిరి రమ్మని పిలిచే మల్లెల పానుపు మనకై నిలిచే ప్రాయము నీవై పరువము నేనై …. ప్రాయము నీవై పరువము నేనై పరిమళించగా రావోయి… ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ   చిత్రం [...]
పూర్తిగా చదవండి

Yaad na jaye

హిందీ పాటలు kamesh

పూర్తిగా చదవండి

డండడ డాండ డాండ

Telugu మన్యవ

పూర్తిగా చదవండి

One cornea, 3 beneficiaries!

Incidents vbsowmya
            గూగుల్ వార్తల పేజీ చూస్తూ ఉంటే ఇదిగో ఈ వ్యాసం కనిపించింది. చదివాక కంటికి సంబంధించిన వైద్యం లో ఇదో చెప్పుకోదగ్గా ఉపయోగం ఉన్న పరిశోధన ఫలితమే అనిపించింది. అందుకనే ఇక్కడ రాయాలనిపించింది దీని గురించి. సారాంశం ఏమిటంటే - ఇదివరలో “ఒక కార్నియా, ఒక పేషంట్” అన్నట్లు ఉండేది. అయితే ఈ మధ్య “University of Melbourne” వాళ్ళు ఒక ఆక్సడెంట్ లో పోయిన వ్యక్తి కార్నియా ను ఉపయోగించి ముగ్గురికి ఆపరేషన్ లు చేసారట. [...]
పూర్తిగా చదవండి

వీడ్కోలు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

అత్తిలి సత్తిబాబు — తొక్కలో సినిమా

Technical chavakiran
అత్తిలి సత్తిబాబు — తొక్కలో సినిమా సినిమా లో బడ్జట్టు కామెడీనే బలము అని తెలిసినప్పుడు ఇంకా మంచిగా కామెడీ సీన్లు వ్రాసుకోవచ్చు కదా. కామెడీ అంటే ఓ ఇరవై మంది కమెడియన్లు పెట్టడం కాదనుకుంట. అంతా రసాబసగా తయారయినది. డబ్బులు వస్తయ్యేమో, ఫామిలీలు చాలా మంది సినిమాకు వచ్చి ఉండినారు. ఇదో సమస్య ఈ మాస్ సినిమాల గొడవలో పడి ఫామిలీలు చూసే సినిమాలు తియ్యడమే మర్చిపొయినారు.
పూర్తిగా చదవండి

నాజూకు మేఘాన్ని,

Technical chavakiran
  నాజూకు మేఘాన్ని, నాల్రోజులలా తిరగనీ. నులివెచ్చని పొద్దు కిరణాలమత్తులో జోగుతూ, నిలువెత్తు హిమగాలుల చల్లదనాలగడ గడ వణకుతూ, నాల్రోజులలా తిరగనీ, నాజూకు మెఘాన్ని. జలపాతంలో ఆటలాడుతూ, జోరుగాలిలో ఉయ్యాలలూగుతూ, జంట పక్షులతో దోబూచులాడుతూ, జగమంత తిరుగుతూ ఉండనీ. నాల్రోజులలా తిరగనీ, నాజూకు మేఘాన్ని. నగరాలను వీక్షిస్తూసంభ్రమ విభ్రమలతో, సాగరాలపై తేలియాడుతూ,ఆనంద పరవశములతో నాల్రోజులలా తిరగనీ, నాజూకు మేఘాన్ని. వెన్నెల్లో అడవిని చూస్తూ, ఆహా ఓహో అంటూ, మన్నూ మిన్నూ ఒక్కసారే చూస్తూ,మురిసిపోనీ, తరించిపోనీ. ప్రభూ, నాల్రోజులలా తిరగనీ, నాజూకు మేఘాన్ని.   Kiran Kumar Chava
పూర్తిగా చదవండి

అందమైన కన్నె కాటు

Kavitalu, Telugu, కవితలు, తెలుగు కవి కన్నయ్య
___________________________________________Saturday 14th April 2007 9:42 PM_______________________అందమైన కన్నె కాటు నన్ను ముంచేసింది..పలకరించబోతె తనని, కస్...
పూర్తిగా చదవండి

పాటిబండ అనగా ఏమిటి?

Technical chavakiran
  పాటిబండ గురించి వ్రాయగానే అంటే ఏమిటి అని కొచ్చెన్లు వచ్చియాని. అయితే ఇది చదవండి. పాటి అనగా న్యాయము అని ఒక అర్థము. పాతి బండ అంటే న్యాయ బండ అని ఒక అర్థము. పాటి బండ కొద్దిగా ట్విస్ట్ చేస్తే పోటీ బండ అవుతుంది. పాటి నేల అనగా ఊరవతల పనికిరాని మట్టి. సాధారణంగా దీని నుండి మట్టి తెచ్చి ఇల్లు అలుకుతారు. పాటి రేవు అనగా చాలా చిన్న, లోతు లేని, నడచి కూడా వెళ్లగలిగే రేవు, అంటే ఎక్కువ [...]
పూర్తిగా చదవండి

నవ్వు నాలుగు విధాల... valluri
పొలీసు భార్య రాత్రి నిద్రలోంచి లేచి భర్తను లేపింది: “ఏమండోయ్ లేవండి, దొంగ వచ్చాడు పట్టుకోండి”  పొలీసు భర్త: ” అబ్బా! విసిగించక పడుకోవే బాబు ! డ్యూటిలో లేనప్పుడు కూడా పనేమిటి?” _____________________________________________________________________  పట్నం మకాంమార్చిన పరంధామయ్య భర్యతో: “నేను ఎప్పుడు దుబారా ఖర్చు పెడతానని  నా మీద ఊరికే అరుస్తావు కాని, నేనెప్పుడైనా అనవసరంగా ఒక్క వస్తువైనా కోన్నానా?”  ఆ అమాయకపు ఇల్లాలు: “చాల్లేండి. ఆ నిప్పులార్పే సిలిండరు కొని చాలకాలమైంది. ఒక్క సారైనా వాడిన పాపానపొయ్యారా? అది దుబారా [...]
పూర్తిగా చదవండి

khilona jankar

హిందీ పాటలు kamesh

పూర్తిగా చదవండి

తలనిండ పూదండ

లలితగీతాలు kamesh
ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవ కమల దలమ్ములు నీ నయనమ్ముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పూలవానలు కురియు మొయిలువో మొగలిరేగులలోని సొగసువో పూలవానలు కురియు మొయిలువో మొగలిరేగులలోని సొగసువో నా రాణి తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిబిడే శృంగారాలు నీ [...]
పూర్తిగా చదవండి

దివినుండి భువికి

పాత పాటలు kamesh
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై   అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు అందిని జాబిలి పొందులో అందాలు … అందిన జాబిలి పొందాలో అందాలు పొందాను ఈనాడు ఈనాడు …. పొందాను [...]
పూర్తిగా చదవండి

చిత్ర విచిత్రమైన చీరల సింగారాలు

the fantastic జ్యోతి
పాద పంకజములకు పారాణి యద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనము నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి అవనికేతెంచు గంగా ఝరీ తరగలై కురిసేటి కుచ్చిళ్ళ కులుకు పలుకు కాంతుని మదిగెల్చు కందర్ప కేతువై పైరగాలుల రేపు పైట జిలుగు                చీర కట్టు లలన చిలిపి వన్నెల భరిణ చీర కట్టు పడతి సిరుల ప్రోవు చీర కట్టు లేమ సింగారముల సీమ చీర సొగసు బొగడ శివుని తరమ? చెన్నైలోని ఒక ప్రముఖ చీరల వ్యాపారస్థులు ఈ చీరను తయారు చేసారు. [...]
పూర్తిగా చదవండి

తెలుగు అసొసియెషన్ అఫ్ గ్రెటర్ చికాగొ ఆధ్…

Telugu gnana prasuna
తెలుగు అసొసియెషన్ అఫ్ గ్రెటర్ చికాగొ ఆధ్వర్యంలొ సర్వజిత్ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీర...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS