ఆ.వె కొత్తపాళి యొకటి కోరినంతనె వచ్చి చిత్తగించె నాదు చిన్ని కోర్కె! ఆటవెలది మదిని ఆంతర్యమేమిటో తేటతెల్లమాయె తెలిసికొనగ!! ఆ.వె నీరు తడుపలేదు నిప్పు కాల్పగలేదు హార్టువేరు చెడును "సాఫ్టు" చెడదు! ఆత్మ సాఫ్టువేరు అన్నాడు రానారె ఆలమేల! అన్ని ఆశలేల!? నాలుగు పాదాలలో యతి, గణాలు: 1 వ పాదం యతి - [నీరు - నిప్పు] నీరు - UI తడుప - III లేదు - UI నిప్పుకాల్ - UIU(ర) పగలేదు - IIUI(సల) 3ఇన 2ఇంద్ర 2 వ పాదం యతి [
పూర్తిగా చదవండి