కనులు కనులతో కలబడితే …
కనులు, కళ్ళు, భావాలు April 15th, 2007
ఆహా... కన్నుల గురించి మాట్లాడాలంటే మాటలా ? మనకీ ప్రపంచాన్ని చూపించేవి కన్నులు. చూడ చక్కని అందాలను ఆస్వాదించేలా చేసేవి కన్నులు.
ఒక అందమయిన ముఖానికి మరింత అందాన్ని తెచ్చేవి కన్నులు. మీ మనసులోని భావాలను ఇట్టే ఇతరులకు తెలియ చెప్పేవీ కన్నులే. మీనాల వంటి కన్నులు, చారడేసి కళ్ళు అని ఎలాంటి కన్నులు చూడ చక్కగా ఉంటాయో రాస్తారు. అలాగే కాటుక రాసిన కన్నులు ఎంత అందంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. మీరు సరిగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి