బహుదూరపు బాటసారి
లలితగీతాలు April 15th, 2007
మృతి అంటే భయములేనటువంటి వ్యక్తి పాడుకున్న పాట
బహుదూరపు బాటసారి …. ఇటురావో ఒక్కసారి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
అర్ధరాత్రి పయనమేలనోయి . పెనుతుఫాను రేగనున్నదోయి
అర్ధరాత్రి పయనమేలనోయి . పెనుతుఫాను రేగనున్నదోయి
నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి
నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి
వేకువనే పోదమోయి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
పయనమెచటికోయి … ఈ పయనమెచటికోయి
నీ దేశమేనదోయి
పయనమెచటికోయి … ఈ పయనమెచటికోయి
నీ దేశమేనదోయి
నా ఆశలు తీరునుయి నీతో కొనిపోవోయి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
బాటసారి .. ఒక్కసారి
లలిత గీతం
గానం : ఘంటసాల వేంకటేశ్వరరావు
పూర్తిగా చదవండి