Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బ్లాగి’నోళ్లు’ అందరూ మంచోళ్లు

పేరడీస్ లాస్ట్ - వర్డ రానారె
చిత్రం: బ్లాగుమనసులు రచన: ఆత్రమయ్య బ్లాగుతా కొల్లగా 'ఫుల్లు'గా బడిబాబులా సదువుకో బుద్ధిగా మరింత శ్రద్ధగా... "బ్లాగుతా" మొదలుపెడితే మనసు కాస్త కుదుట పడతది కుదుటపడ్డ మనసుకేమొ నిదుర పడతది నిదురకన్న మనిషికేమి సౌఖ్యమున్నదీ ఆ సుఖము దోచుకొనుటకె మన బాసులున్నదీ... "బ్లాగుతా"
పూర్తిగా చదవండి

వరల్డ్ ట్రేడ్ సెంటర్

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
సెప్టెంబరు 11 2001 పొద్దున జరిగిన తీవ్రవాద దుర్ఘటనకు తీవ్రంగా స్పందించి, ఓ రెండు రోజులు సెలవు పెట్టి మరీ బాధపడడం జరిగింది. కొన్ని వేల మంది మరణం వారి కుటుంబాలకు అమితమైన దు:ఖాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు నేను ఆ రెండు (నిజానికి మూడు) భవనాలు విమానాల తాకిడికి పడిపోయాయి అని ఏ మాత్రం అనుమానం లేకుండా నమ్మాను. గూగుల్ వీడియోలో ఈ పరిశోధనలు చూసిన తరువాత షాక్ తిన్నాను. http://video.google.com/videoplay?docid=-6708190071483512003 మరి కొన్ని.. http://video.google.com/videoplay?docid=1951610169657809939 http://video.google.com/videoplay?docid=8797525979024486145
పూర్తిగా చదవండి

వరల్డ్ ట్రేడ్ సెంటర్

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
సెప్టెంబరు 11 2001 పొద్దున జరిగిన తీవ్రవాద దుర్ఘటనకు తీవ్రంగా స్పందించి, ఒక రెండు రోజులు సెలవు పెట్టి మరీ బాధపడడం జరిగింది. కొన్ని వేల మంది మరణం వారి కుటుంబాలకు అమితమైన దు:ఖాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు నేను ఆ రెండు (నిజానికి మూడు) భవనాలు విమానాల తాకిడికి పడిపోయాయి అని ఏ మాత్రం అనుమానం లేకుండా నమ్మాను. గూగుల్ వీడియోలో ఈ పరిశోధనలు చూసిన తరువాత షాక్ తిన్నాను. మరి కొన్ని.. http://video.google.com/videoplay?docid=1951610169657809939 http://video.google.com/videoplay?docid=8797525979024486145
పూర్తిగా చదవండి

కరివేపాకాంధ్రప్రదేశ్‌

వార్తలు gsnaveen
”ఎవడువాడు? ఎచటివాడు? ఇటువచ్చిన తెలుగువాడు తరిమి తరిమి కొట్టరా తగిన శాస్తి చేయరా” అంటూ ‘శాస్త్రీ’యమైన పద్ధతిలో తెలుగు భూభాగంలోకి కూడా చొచ్చుకువచ్చి మరీ మరాఠీ లాఠీ విన్యాసం సాగిస్తుంటే తెలుగువాడు తెల్లమొగం వేస్తున్నాడు. మనస్సూ, శరీరమూ గాయపడి తనకు మైనస్‌ మార్కులు ఎందుకుపడుతున్నాయో తెలియక తికమకపడుతున్నాడు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. అయినా తనకు అడుగడుగునా అవమానమేమిటని తల్ల’ఢిల్లి’పోతున్నాడు. ఏ ఏడాది చూసినా కాంగ్రెస్‌ పంచాంగంలో తెలుగు రాశికి రాజపూజ్యం 0, అవమానం [...]
పూర్తిగా చదవండి

Looking for a RSS Reader for WM 5.0

Miscellaneous Janakiram MSV
Please drop a comment if you know of a decent, light weight RSS reader for Windows Mobile 5.0. Did a bit of research. But, not convinced of any.
పూర్తిగా చదవండి

ఓ ..పాలబుగ్గల జీతగాడా !

Uncategorized kasyap
పాలబుగ్గల జీతగాడా పసులుగాసె మోనగాడా పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ ..పాలబుగ్గల జీతగాడా కోలువు కుదిరి ఎన్నాళ్ళయిందో ! చాలిచాలని చింపులంగి చల్లగాలికి సకమకాలి గోనె సంచి కొప్పునీపెట్టావా ఓ ..పాలబుగ్గల జీతగాడా దానిచిల్లులెన్నో లెక్కబెట్టావా  !   తోలు జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడకతీరు బాటలో పనిలేకుండయిందా ఓ ..పాలబుగ్గల జీతగాడా చేతి కర్రె తోడై నిలిచిందా   ! మాయ దారి ఆవు దూడలు మాటి మాటికి ఎనుకు దునికి పంట చేను పాడు చేశాయా ఓ ..పాలబుగ్గల జీతగాడా పాలికాపు నిన్నే కోట్టాడా ! (ఇది చిన్నప్పుడు రేడియోలో వినేవాడిని ఇక ఎన్ని చరణాలు వున్నాయో గుర్తులేదు , రాసినది ఏవరో  కూడా తెలియదు కాని [...]
పూర్తిగా చదవండి

Raina beet jaaye

హిందీ పాటలు kamesh

పూర్తిగా చదవండి

ఇది నా తెలుగు బ్లాగు…

Telugu, bhajans Chaks
This is a telugu blog...This blog mirrors my ideas and heart... Mostly i use this to blog on any thing, visually/virtually any thing and etc.,I don't know why, but suddenly i started thinking about writing a blog in telugu to scriptize telugu devotiona...
పూర్తిగా చదవండి

టూకీగా

Telugu chava
భార్యా భర్తల మధ్య మాటలు లేనప్పుడు - ఇంట్లో గిన్నెలు , తపాలాలు మాట్లాడతాయి :)
పూర్తిగా చదవండి

ఋక్ష విరుజుడు

Telugu Sudhakar

పూర్తిగా చదవండి

6000 స్కూళ్ళు మూత

విద్య vak50
రాష్ట్రం లో దాదాపు 6000 స్కూళ్లు మూతపడనున్నాయన్న వార్త మన సమాజపు “అభివృద్ధి” ఎంత మేడిపండు వంటిదో నిరూపిస్తుంది.    అంటూ చాలామంది ఎంతో బాధపడుతూ పత్రికలకు ఉత్తరాలు రాస్తున్నారు.    ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలు ఈగ చూపు తో సమాజాన్ని చూస్తున్నాయి.అంటే ఎక్కడ తప్పులాగా కనిపిస్తుందా అని చూస్తున్నాయి. ఇక్కడ 6000 స్కూళ్ళు మూతబడుతుండడమే చూసారుగాని 6 లక్షల ప్రైవేటు స్కూళ్ళు ఏర్పడిన విషయం విస్మరించారు. మీకు అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది చూడండి. నేటి బూర్జువా సమాజమును [...]
పూర్తిగా చదవండి

ఉషా నీ పుట్టిన రోజు

Telugu, ఇతరుల కవితలు, కవితలు, తెలుగు chavakiran
    జయప్రభ మంచి కవితల్లో కనిపించే శిల్పం గురించి ఒక్కమాట. సరితూకం గల పదాలను ఎంచుకొని మంచి లయను సాధించడంలో గొప్ప నేర్పు కనిపిస్తుంది. ఉమా నీ పుట్టిన రోజు మంచు రాత్రీ.. మల్లెమొగ్గా మొగలి రేకు.. మందార పువ్వు జలపాతం.. చంద్రకాంతం వెండి ఎండా.. వెన్నెల వాకా సాగర తీరం.. చందనగంధం ఉషస్సంధ్యా.. తొలకరి జల్లూ ఉమా! నీ పుట్టిన రోజు!   నేటి కాలపు కవిత్వం - తీరు తెన్నులు నుండి (తమ్మినేని యదుకుల భూషణ్) — ఎంత బాగుంది కదూ ఈ కవిత
పూర్తిగా చదవండి

బ్లాగుల పేరడీ - 1

బ్లాగు పొద్దు
తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీ. మరికొందరు బ్లాగరుల బ్లాగులు, వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో… అంశం: చీమకుట్టింది వీవెన్: చీమ కుట్టింది, నెప్పి పుట్టింది. పప్పు నాగరాజు చీమాయణం: మన బ్లాగు వీరులందరూ చీమలమీద రాసిన టపాలు చదివేక నాకు కూడా చీమ-కుట్టింది. అదే, చీమలమీద ఓ టపా రాయలనే దుర్భుద్ది పుట్టింది. మనం మనుషులం కాని మాకులం కాదుగదా - నెప్పి తెలియకపోవడానికి. [...]
పూర్తిగా చదవండి

Sanjuro

All English Posts, Movies vbsowmya
I am on a movie watching spree these days….though not an intense spree. This time it is a Akiro Kurosawa’s 1962 Japanese movie, Sanjuro. I think is my 3 and halfth Kurosawan movie after Rashomon(1950), Ran(1985) and half of Madadayo(1993). I [...]
పూర్తిగా చదవండి

MOTOROKR

హాస్యం కామేష్
Hosted by eSnips దీనిపై మీ అభిప్రాయము తప్పక చెప్పండి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS