Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నోకియా N95

Telugu నాగరాజా
నోకియా N95 షిప్పింగ్ మొదలైంది. నోకియా సైట్ లో ముందుగానే దీన్ని బుక్ చేసుకోవచ్చు.ఇది నోకియా లో మ...
పూర్తిగా చదవండి

చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

Telugu Raghava
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తిసంగీతం: మరకతమణి కీరవాణినేపథ్య గానం:...
పూర్తిగా చదవండి

తోలి వలపే పదే పదే పిలిచే

ఘంటసాల, సుశీల జ్యోతి
తోలి వలపే పదే పదే పిలిచే యేదలో సందడి చేసే తోలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లేలు విరిసే తొలి|| ఆ ఆ ఆ ఎమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు ఎమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు నీ కన్నుల వేలిగెనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతి రూపాలు నీ కన్నుల వేలిగెనే దీపాలు అవి మీ ప్రేమకు
పూర్తిగా చదవండి

పంజాబీ పాఠం

పంజాబీ శ్రీనివాసకుమార్
ਦੁਨੀਆਂ - దునిఆఁ (దునియా) - ప్రపంచంਔਰਤਾਂ - ఔరతాఁ - మహిళలుਘੜੀਆਂ - ఘడిఆఁ (ఘడియా) - గడియారాలుਯਾਤਰਾ - యాత్ర...
పూర్తిగా చదవండి

గోరంకకెందుకో కొండంత అలక

దాశరథి, మహదేవన్, సుశీల హాసిని
గోరంకకెందుకో కొండంత అలక అలకలో యేముందో తెలుసుకో చిలకా గోరంక|| కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది ఉరుములు మెరుపులు ఊరికే రావులే ఉరుములు మెరుపులు ఊరికే రావులే వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే గోరంకకెందుకో|| మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది మాటకు మనసుకు మధ్యన తగవుంది మాటేమో పొమ్మంది
పూర్తిగా చదవండి

on 5 Indian language search engines….

TechExperiences vbsowmya
నేను ఈ మధ్య కాలం లో గమనించిన శోధనా యంత్రాల (సెర్చ్ ఇంజిన్లకు ఇంకే పేరూ తోచక… ) గురించి నాకేమనిపించిందో అందరితో పంచుకోవడానికి ఈ టపా. ఆ మధ్య ఓ రోజు కూర్చుని ఇంటర్నెట్లో తెలుగు కోసం ఏమేం టుల్స్ ఉన్నాయో తెలుసుకోవడమే పనిగా పెట్టుకుని WWW అంతా ప్రాకాను లెండి … అదే [...]
పూర్తిగా చదవండి

ఆవేశమంతా ఆలాపనేలే

ఇళయరాజా, బాలు జ్యోతి
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జలించే స్వరాల ఆవేశమంత|| నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస అల పైటలేసే సెలపాట విన్న గిరివీణ మీటే జలపాతమన్న నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం ఎగసి ఎగసి నాలో గళ మదువులడిగే గానం నిదురలేచె నాలో హృదయమే ఆవేశమంత|| సానీస
పూర్తిగా చదవండి

ముద్దుల గంగా…

Kavitalu, Telugu, కవితలు, తెలుగు కవి కన్నయ్య
Please goto View->Encoding and select Unicode(UTF-8) if you are not able to read the following lines(which are written in Telugu)_____________________________________________________Thursday Apr 19th 2007 2:00 PMwrote this stuff while I was flyingback ...
పూర్తిగా చదవండి

తవిక …

Telugu SOPETI

పూర్తిగా చదవండి

ఆ 8 మంది

Telugu నాగరాజా
వారికి రాష్ట్రప్రయోజనాలు పట్టవా.వజ్రోత్సవాలకీ, ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో కనపడేవీరికి బాబ...
పూర్తిగా చదవండి

ఉబుంటు “ఫియెస్టీ ఫాన్” …

Telugu ప్రవీణ్ గార్లపాటి
మన ఉబుంటు/కుబుంటు వాడకందారులందరూ ఇక మీ మీ ఆప్ట్-గెట్ లకి పని చెప్పండి. ఉబుంటు కొత్త రిలీజ్ "ఫియెస్టీ ఫాన్" వచ్చేసింది. అద్భుతంగా ఉంది, ఇన్నాళ్ళూ నేను ప్రీ రిలీజ్ వర్షన్ వాడుతున్నాను. ఇది లినక్స్ ని డెస్క్‌టాప్ కి చేరువ చెయ్యడంలో ఎంతో పాత్ర పోషిస్తుందని ఆశిద్దాము. ప్రతి ఆరు నెలలకీ ఒక మేజర్ రిలీజ్ తో అప్రతిహతంగా కొనసాగుతున్న ఉబుంటు ని ప్రయత్నించని వారందరూ తొందరలో ప్రయత్నించి చూడండి.
పూర్తిగా చదవండి

వేద ఘోష

The unknown lalithag
ముందు మాట:  “మన వేదాలలో మంచి మాటలున్నాయి. అవి ఏమిటి?”,  అని ఇన్ని బ్లాగుల్లో, రక రకాలుగా, నేనడిగిన ప్రశ్నకు ఇంతవరకూ నాకు సమాధానం దొరకలేదు. బహుశా నేను ప్రశ్నే సరిగా వెయ్యలేదేమో  అని అనుమానం వచ్చి నా బ్లాగులో నా ఆలోచనలను క్రమ బద్ధం చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను.    అసలు మాట: వేదాలు హిందువుల వారసత్వ సంపద. వేదం అంటే దాదాపు “శాశనం” అన్న అర్థంలో వాడుతాం. “అతని మాట వేద వాక్కు”, ఇలాగ.  వేదాలలో “జ్ఞానమో” “విజ్ఞానమో” ఏదో [...]
పూర్తిగా చదవండి

అందమైన సమస్య!

Uncategorized Sriram
గత రెండు వారాలుగా స్వాతికుమారి గారిని తిట్టుకోని రోజు లేదు. ఏమి పని చేసారీవిడ? ఆ మాత్రం సామాజిక స్పృహ ఉండద్దూ? ఏదో కనిపించింది కదా అని లావణ్య కౌముది అనుకుంటూ అంతటి అందాన్ని పట్టుకొచ్చి కూడలిలో పెట్టెస్తే జరిగే పరిణామాలకి ఎవరిది బాధ్యత? ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు బయట ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకరమైన హోర్డింగ్స్ ఉంటే వెంటనే తొలగిస్తారు. నేను కూడా ఇదే ముక్క వీవెన్ గారితో చెప్పి ఆ పోస్ట్‌ని తీయించెద్దామనుకున్నాను. గోరుచుట్టు మీద [...]
పూర్తిగా చదవండి

వర్డు ప్రెస్సు నేర్చుకుందాం index.php (1)

Application, Technical, Telugu, తెలుగు chavakiran
      == index.php == <?php/* Short and sweet */define(’WP_USE_THEMES’, true);require(’./wp-blog-header.php’);?>   —————————————————————-     మనము index.php తో మొదలెట్టుదాం. ఇందులో రెండో మూడో లైన్లు ఉన్నాయి. ఓ చిన్న ఝండా ఉన్నది, అనగా థీములు సపోర్టు చేయాలా వదా అనే మీమాంశ ఇక్కడ తీరుతుందన్న మాట.   ———————————————————-
పూర్తిగా చదవండి

అహల్య

కవితలు Nagaraju Pappu
ఒక మొగ్గ పూవుగానే రాలిపోతే ప్రపంచానికది నష్టమా? అది పండై మురిసిపోతే తరువులకది లాభమా? ఎందుకోసమీ మోయలేని బరువులు? ఎవరికోసమీ పనికిరాని రాతలు? కలిమిలేములకందని పడుగుపేకలు లాభనష్టాలంతుబట్టని దస్తావేజులు? మదిలో మెదిలిన ఒక చిత్రం కలలా కరగిపోతే కవికది తీరని కష్టమా? ఆ చిత్రం చింతగానే మిగిలిపోతే కళామతల్లికది తీరని ద్రోహమా? సాధనలోపించిన ప్రయత్నలోపమా? అహల్య పతితగానే రగిలిపోతే, శిలగానే పగిలిపోతే, మ్రోడుగానే మగ్గిపోతే రామాయణానికది లోపమా? రాముడికది భారమా? వాల్మీకి కవిలో దోషమా? ఆమె కాఠిన్య పాషాణ రూపం గౌతముడు మనకు పెట్టిన శాపమా? ఆమె నిర్మల సౌందర్యం తనని తాను మరచిన జగతికి శంకరుడుపదేశించిన తారక మంత్రమా? ఈ రోజు ఉదయం చావా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS