మన ఉబుంటు/కుబుంటు వాడకందారులందరూ ఇక మీ మీ ఆప్ట్-గెట్ లకి పని చెప్పండి. ఉబుంటు కొత్త రిలీజ్ "ఫియెస్టీ ఫాన్" వచ్చేసింది. అద్భుతంగా ఉంది, ఇన్నాళ్ళూ నేను ప్రీ రిలీజ్ వర్షన్ వాడుతున్నాను. ఇది లినక్స్ ని డెస్క్‌టాప్ కి చేరువ చెయ్యడంలో ఎంతో పాత్ర పోషిస్తుందని ఆశిద్దాము. ప్రతి ఆరు నెలలకీ ఒక మేజర్ రిలీజ్ తో అప్రతిహతంగా కొనసాగుతున్న ఉబుంటు ని ప్రయత్నించని వారందరూ తొందరలో ప్రయత్నించి చూడండి.
పూర్తిగా చదవండి