ఎలా: వెబ్సైట్లకి మన భాషాభీష్టాన్ని తెలపడం
Firefox, Telugu, Telugu (తెలుగు), firefox tips, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు April 23rd, 2007
మనమేదైనా వెబ్‌సైటుని మనం సందర్శించాలనుకున్నప్పుడు, ఆ వెబ్‌సైటు చిరునామాని మన విహరిణి (web browser) లో టైపు చేస్తాం. మన విహరిణి మనతరపున వెబ్‌సైటుకి అభ్యర్థన (request) పంపిస్తుంది. ఈ అభ్యర్థనలో భాగంగా మన భాషా ప్రాధాన్యతలు కూడా పంపిస్తుంది. ఉదాహరణకి:
నేను గుర్తించిన అంశాలను గమనించండి. భాష ఇంగ్లీషుగా ఎన్నుకోబడి, charset లో utf-8 (యూనికోడ్) రెండవ ప్రాధాన్యతలో ఉంది. ఇది మంటనక్కలో డీఫాల్టు అమరిక.
మనమేదైనా షాపులోకి వెళ్ళి పెన్ను అడిగితే, వాడు బ్లూ పెన్నే ఇస్తాడు. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి