వాక్యం రసాత్మకం కావ్యం వ్యాసాల కొనసాగింపు
సాహిత్య వ్యాసాలు April 24th, 2007
ఇంతకు ముందు, వాక్యం రసాత్మకం కావ్యం వాస్యాలలో తలాస్పర్శిగా కవిత్వంలోని శిల్పం, కవిత్వంలోని మెటాఫర్ గురించి, కొద్దిగా ఆధునిక కవిత్వం గురించి రాసాను. మొదటి అధ్యాయంలో ప్రాచీన కవిత్వం నుంచి, ఆధునిక కవిత్వం వరుకూ వచ్చిన శైలి, శిల్పంలోని మార్పులు, వస్తువులో వచ్చిన మార్పులూ – చాలా సంగ్రహంగా వివరించి, రెండో అధ్యాయంలో మెటాఫర్‌లో వచ్చిన మార్పులూ, చేర్పులూ కొద్దిగా వివరించాను. రెండో అధ్యాయం ముగిస్తూ, సౌందర్యశాస్త్రాన్ని మూడో అధ్యాయంలో పరిచయం చెయ్యబడుతుందని రాసాను కదా. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి