Apr 26
Apr 26
నిరీక్షన
Telugu Sree Haru
ఉప్పొంగే సాగరతీరానికి ఆవలి తీరాన నువ్వు !నీ నీరిక్షన లొ ఈవల నేను !నింగి నేల చూస్తూనే ఉన్నాయికా...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టునేం చెయ్యాలి?
సరదాకి gsnaveen
అప్రతిహతంగా సాగిపోతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జైత్రయాత్ర చూస్తూంటే నాకొక చిన్న ఆలోచన వచ్చింది.
యుద్దానికి ముందు ప్రత్యర్థి బలంలో సగం వాలికి వచ్చేస్తుందట. అలాంటి అతీంద్రియా శక్తులేమన్నా సంపాదించారేమో విచారణ జరిపించాలి
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చెయ్యాలని రూల్ పెట్టాలి
ఆస్ట్రేలియా ఆడేటప్పుడు 25 ఓవర్లు మాత్రమే ఆడాలి. ప్రత్యర్థులుకు 50 ఓవర్లు సరిపోతాయి.
ఆస్ట్రేలియా బౌలర్లు నిర్థాక్షిణ్యంగా వ్యవహరించ కూడదు. 100 పరుగుల లోపు 2 వికెట్లు మాత్రమే తీయాలి
ఇదంతా కుదరకపోతే ఇక నుంచి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
My Friend’s Thought’s
Telugu Sree Haru
*Don't ever be afraid to come to me ~n~ cry**Don't ever hesitate to look me ~n~ the eye* *Don't ever be afraid to tell me how you feel**Remeber your my girl ~n~ we gotta keep it real* --------------------------------------------------------------------...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
జంట కవులు
Uncategorized వెన్నెల
సుప్రసిధ్హ జంట కవులైన తిరుపతి వేంకట కవులు,దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గురించి తెలియని తెలుగువారు ఉండరు. 19వ శతాబ్ధం చివర్లో వచ్చిన వారి జంట రచనలు తెలుగు ఉన్నంత కాలం వెలుగుతూనె ఉంటాయ్.
వీరిలాగె జంట రచనలు చేసి పేరు తెచ్చుకొవాలని చాలా మంది రచయితలు ప్రయత్నించడం జరిగింది.
వీరిలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసింది దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుర్రం జాషువా. ఇద్దరూ సాహిత్యం లో ఉద్దండూలైన వీరి పేర్లే సహకరించలేదు. పిచ్చి గుర్రం, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
చాటువులు – chatuvulu
Telugu, catuvulu, chatuvulu Syam
అప్పట్లో రాయల సీమలో వర్షాలు లేక పోతే శ్రీ నాధుడు శివుని మీద రాసిన పద్యం --"సిరి గల వానికి చెల్లు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
అన్నపూర్ణాష్టకం – M S Subbalakshmi
annapoornashtakam, m s subbalakshmi, nityanandakari Syam
నిత్య ఆనందకరి వర అభయకరి సౌందర్య రత్నాకరినిర్ధూత అఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరిప్రాలే...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
భక్తుల మొర ఆలకిస్తాను కానీ…..
Telugu విహారి
తలకోన అడవుల్లో కోతుల గుంపు సమావేశమయింది. అవి రెండు వర్గాలు గా చీలిపోయాయి. ఒకటి స్థానిక కోతులగుంపు ఇంకోటి తిరుమల కాందిశీకుల గుంపు.
స్థా.కో. గుంపు తి.కాం. గుంపు ని తిడుతున్నాయి. "మీరు రాక ముందు మాకు ఇక్కడ అన్నీ చక్కగా దొరికేవి వున్నంతలో హాయిగా తిని తల్లో పేన్లు(పేలు) చూసుకుంటూ చెట్లకు వేలాడు కుంటుండేవాళ్ళం. మీరొచ్చిన తరువాతే మాకు మేత దొరకడం కష్టమయిపోయింది"
తి.కో.గుంపు వాటికి సమాధాన మిస్తూ "మేము
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
ఆడి ఆడి అలసిన ఓ ఆనందా, ఊయల
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
originally published at my previous home page;
let me put them here, before somebody blog
*********************************************************************
ఆడి ఆడి అలసిన ఓ ఆనందా, ఊయలపాలు గారు బంగారు బాలునకి, ఊయలనట్టింట నటనమాడు నందనందనునికి, ఊయలచిట్టి అడుగుల చిన్ని కృష్ణునికి, ఊయల
వన విహారికి, ఊయలవేణు ధరునికి, ఊయలరాధా సమేత, ఊయలగోపికా జన ప్రియ, ఊయల
ఆది పురుషునికి ఊయలఆత్మారామునికి ఊయలహృదయ వాసికి ఊయలపరమాత్మకి ఊయల
యాదవ వీరునికి ఊయలయుదు భుజాల వానికి ఊయలమోహన మనోహరా ఊయలరాధా సమేత బంగారు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
గోరు ముద్దలు తినరా!
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
originally published @ my previous home page
surprised to see a part of it @ sree haru
గోరు ముద్దలు తినరా!
గోరు ముద్దలు తినర బంగారు కన్నామారు పలకక, మారాము చేయకగోరు ముద్దలు తినర బంగారు కన్నామారు పకలక, మారాము చేయక!
ఆ యను ఆ యని ఓ యనకు ముద్దుల కన్నా!పాయసమిది, తీయతీయని పాయసమిది॥మాయలు చేయక, కాయము మాయము చేయకఆయసమివ్వక ఆరగింపరా పయసమిది
గోరు॥
అటు ఇటు చూడక, అటు ఇటు ఆడకఅటు ఇటు తిరగక, అటు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
ఆ నవ్వులో
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
originally published @ poddu == @ here
You can also read it here
ఆ నవ్వులో
నిన్నటి దిగులు లేదు
రేపటి బాధ లేదు
ఆ నవ్వు
హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు
నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై
ఆ నవ్వును
ముందెన్నడూ చూడలేదు
ముందెన్నడూ అనుభవించలేదు
ఆ నవ్వు
మనసును మారుస్తూ , మాయచేస్తూ
వేసవిలో చల్ల గాలిలా హాయిగొలుపుతూ
నా ముందు నిలచింది సాకారమై.
————————-
ayitE mana kavitalu kUDaa kaapI pEsTu cEstunnaaru baagaanE unnaayanna maaTa, marI nE nanukunEMta, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
నేను సముద్రం ఒడ్డున నిల్చోని,
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నేను సముద్రం ఒడ్డున నిల్చోని,అలలు చూస్తూ, ఉప్పు గాలి పీలుస్తూ నెమరు వేస్తుంటే ఒకడొచ్చి, “అచ్చు నీలాటివాడిని ఆ ఒడ్డున చూశా” అన్నాడు.
వెళ్దామనిపిచ్చి పడవ వాడిని అడిగా, “రేపు” అన్నాడు, అంతే, ఈదుతూ వెళ్ళీ చూశా - అవును, నాలాటి వాడే!కౌగిలించుకోని వచ్చేశా.
నే వీధి వైపు నిల్చోని, వచ్చే వారిని పొయ్యేవారిని చూస్తుంటే,“గులాబీ తోట విరగ కాసింది” అన్నాడొకడు మొహమంత నవ్వుతో!
వెళ్దామనిపిచ్చి బండి వాడిని అడిగా, “రేపు” అన్నాడు, అంతే, పరుగెత్తి వెళ్ళి చూశా -అవును, విరగ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
సౌందర్యంలో సౌఖ్యానుభూతి (2) – రసపట్టులో తర్కం ఎందుకు కూడదు?
సాహిత్య వ్యాసాలు Nagaraju Pappu
చిత ఏక పదార్థత్వా చ్చిచ్చితా న్నవిశిష్యతే | తస్మాద్గుణత్వం జ్ఞానస్య శంకరేణ నిరాకృతమ్
- గణపతి ముని, విశ్వమీమాంస
నా చేతిలో ఉన్నది కర్రని నేనంటే | అది అసత్యం, కాదంటే అది అబద్దం | కావున, మరి నేనేమనగలను?
- సంప్రదాయక జెన్-కోవ్‌న్
ఎన్నిసారులు కాలుజారినా, మరెన్ని పాపాలు చేసినా| ఒమార్ ఎప్పుడూ ఒకటిని రెండని మాత్రం అనలేదు.
-ఒమార్ ఖయ్యామ్, రుబాయత్
విభజించి పాలించు (డివైడ్ అండ్ కాన్‌క్వర్)
-డైక్‌స్త్రా – డిసిప్లిన్ ఆఫ్ ప్రోగ్రామింగ్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
వేణు గానమ్ము వినిపించెనే…
ఆత్రేయ, జిక్కి, పి.సుశీల, యస్.జానకి హృదయ బృందావని
వేణు గానమ్ము వినిపించెనేచిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనేచిన్ని కృష్ణ్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 26
నాగరికత లేని ప్రజ!
Telugu Bhale Budugu
నాగరికత లేని ప్రజసిగరెట్ చవి చూడకుండసిగరెట్ పొగరెట్సిగ సిగరెట్పొగ పొగరెట్సిగరెట్ పొగరెట్ట...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి