చిత ఏక పదార్థత్వా చ్చిచ్చితా న్నవిశిష్యతే | తస్మాద్గుణత్వం జ్ఞానస్య శంకరేణ నిరాకృతమ్
- గణపతి ముని, విశ్వమీమాంస

నా చేతిలో ఉన్నది కర్రని నేనంటే | అది అసత్యం, కాదంటే అది అబద్దం | కావున, మరి నేనేమనగలను?
- సంప్రదాయక జెన్-కోవ్‌న్

ఎన్నిసారులు కాలుజారినా, మరెన్ని పాపాలు చేసినా| ఒమార్ ఎప్పుడూ ఒకటిని రెండని మాత్రం అనలేదు.
-ఒమార్ ఖయ్యామ్, రుబాయత్

విభజించి పాలించు (డివైడ్ అండ్ కాన్‌క్వర్)
-డైక్‌స్త్రా – డిసిప్లిన్ ఆఫ్ ప్రోగ్రామింగ్


పూర్తిగా చదవండి