పది ప్రశ్నలు ఒకే సమాధానం.
1. అంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ధనికులు వున్న జిల్లా ఏది?
2. అంధ్రప్రదేశ్ లో ధనిక జిల్లా ఏది?
3. అయిదు సంవత్సరాల ముందువరకు సైకిల్ కూడా లేని వ్యక్తులందరూ స్కార్పియో లలో తిరుగుతున్న వాళ్ళు వున్న జిల్లా ఏది?
4. తమ ప్రాంతం లో కాకుండా జార్ఖండ్ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ప్రాజెక్టు పనులు చేస్తున్న వారు వున్న జిల్లా ఏది?
5. 'అబ్బాయ్' వున్న జిల్లా ఏది?
6. ప్రాజెక్టు
పూర్తిగా చదవండి
రాడికల్ హ్యూమనిస్ట్ - సమీక్ష
తెనాలి నుండి రాడికల్ హ్యూమనిస్ట్ వార, పక్ష పత్రికగా వచ్చేది. 1940 ప్రాంతాలలోనే రాడికల్ పత్రిక మొదలైంది. ఎం.ఎన్.రాయ్ భావాలు, మానవ వాదం ప్రధానంగా యీ పత్రికలలో వుండేవి. కోగంటి సుబ్రహ్మణ్యం ఎడిటర్ గా వెలువడుతున్నప్పుడు, 1958 నుండే నేను రాయడం ఆరంభించాను. విశాఖపట్టణంలో ఫిలాసఫి బి.ఎ. ఆనర్స్ చదువుతున్న రోజులవి. ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు, కొందరు హ్యూమనిస్టుల రచనలు అనువదించి
పూర్తిగా చదవండి
సమయం : ఉదయం 7:30
(ఇంకా మగత నిద్రగావున్నది)
ట్రింగ్గ్ ట్రింగ్గ్! ట్రింగ్గ్ ట్రింగ్గ్ !!
1: హలో కశ్యప్ గారేనా,
2:హా, చెప్పండి
1:నమస్కారమండి మీకు పెళ్ళి అయినదా
2:లేదండీ , ఎందుకు ?, ఏవరు మీరు ??
1: సార్ నేను ఫలానా క్లబ్బ్ నుండి మాట్లాడుతున్నాను మీకు లక్కి డ్రాలో బహుమతి వచ్చి నాది ,కాని దీనిని తీసుకోవటానికి కి కపుల్స్ మాత్రమే రావాలి ….
మీ అమ్మనాన్న ,అన్నవదినా లేదా మీరు ఎవరితో నన్నా వచ్చినా పరవా లేదు .
– చివరికి వెళ్ళితే [...]
పూర్తిగా చదవండి
మిత్రుడు “రానారె” కోరికపై ఈ పాట.
గమనిక : ఈ పాట వాగ్దానం చిత్రం లోనిది. శ్రీశ్రీ విరచితమైనది. గానం చేసింది శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు. సంగీతం సమకూర్చింది కె.వి మహదేవన్.
ఏమైనా కాపీరైటు విషయాలుంటే నాకు తెలియచేయండి. తగు నివారణ చర్య తీసుకోబడుతుంది.
పూర్తిగా చదవండి
Not very often ,I don't see this situation . At least in the last five years ,I've never been in this state. For some reasons , I'm not in the driver's seat for day to day activities. I 'm having very little control on my daily schedule .It's been pret...
పూర్తిగా చదవండి
LYRICS IN REGIONAL LANGUAGESYou need to have Indic Sripts installed to view properly. See this link to install Indic Scripts)HINDI मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारासुर की ...
పూర్తిగా చదవండి
Nobody looks at the moon in the afternoon,
and this is the moment
when it would most require our attention,
since its existence is still in doubt.
—Italo Calvino
పూర్తిగా చదవండి
ఇండియా లో అసలు జాబ్ అంటే ఇంజినీర్ (ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), డాక్టర్ తప్ప ఇంకేవీ వినిపించవెందుకో.
చిన్నప్పటి నుంచి పిల్లలకి నువ్వు ఇంజినీర్ కావాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, అని అంటారే తప్ప నువ్వు మంచి ఆర్టిస్ట్ వి అవ్వాలి, మంచి చిత్రకారుడివి అవ్వాలి, మంచి రచయితవి అవ్వాలి, ఒక రీసెర్చ్ చెయ్యాలి అని ఎప్పుడూ వినము ఎందుకో. అసలు సమస్య ఎక్కడ ఉంది ? నేను ఆలోచించినంత వరకూ నాకు తడుతున్నవి ఇవి: 1.
పూర్తిగా చదవండి
…ఆ చీకటిలో ఓక్క క్షణం వారిద్దరి మధ్యా నిశ్శబ్దం.
ఆ క్షణంలో చీకటి కోటి దీపాల కాంతులయింది.
ఆ క్షణంలో నిశ్శబ్దం వేయి కీర్తనల సంగీతమయింది.
ఇంతలో రెండు నీటి చుక్కలు నేలపై రాలి భూమి గుండెను చేరాయి.
అవి కన్నీటి చుక్కలా?
ఆనాటి వాన చినుకులా?
పూర్తిగా చదవండి