తెలుగు భక్తి పాటలు - Telugu devotional songs to download
Devotional, Songs, bhajans, god April 27th, 2007నిన్న office లో బాగా బోర్ కొట్టి, time pass కోసం గూగుల్ ని open చేసి ఏదో key words ని type చేసాను. ఆప్పుడే ఈ web site ని చూసాను. ఇందులో ఇచ్చిన link నుండి భక్తి పాటలంటే ఇష్టమైన వాళ్ళు ఆ పాటలని download చేసుకోవచ్చు బహుశా .zip format లో. నేను మాత్రం download చేసుకోలేకపోయాను ఎందుకంటే ఈ site (http://hosted.filefront.com/devotionalsongs) web hosting అనే వర్గానికి చెందుతుంది. ఈ "web hosting" అనే వర్గానికి చెందిన అన్ని site లని మా కంపెనీలో నిషేధించారు కాబట్టి ఈ site పని చేస్తుందా, లేదా అనేది నాకు తెలీదు. మీకు పనిచేస్తే ఇక్కడ ఒక reply పడెయ్యండి. నేను ఎలాగా download చేసుకోలేను కనీసం మీరైనా download చేసుకొని వినండి.
పూర్తిగా చదవండి