Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బ్యాచిలరోపాఖ్యానం – 1

కథలు telugabbai
(ఎప్పటికైనా ఒక కథ రాయాలి అని నా కోరిక, అదీ తెలుగు లో.. చాలా రోజులనుంచి ఉన్నదే లెండి.. ముందు పుస్తకాల్లో బరుకుతూ ఉండే వాడిని.. ఈ బ్లాగులొచ్చాక, ఇక్కడ బరుకుతున్నా… ఇది నా మొదటి కథ.. అందువల్ల ముందే మీకీ హెచ్చరిక… చదవగానే నాకు అంత అద్భుతంగా ఏమీ అనిపించలేదు… కానీ ధైర్యం చేసి రాయకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, నెమ్మదిగా మెరుగుపరుచుకోవచ్చులే అని నా బ్లాగులో పెట్టేస్తున్నా…. సూచనలుంటే తప్పకుండా ఇవ్వండి… ) “రేయ్! [...]
పూర్తిగా చదవండి

మిరపకాయ బజ్జీ

అల్పాహారం shadruchulu
లావు మిరపకాయలు 250 gm శనగపిండి 250 gm ఉప్పు తగినంత కారం 1 tsp గరం మసాలా 1 tsp ధనియాల పొడి 2 tsp వంట సోడా చిటికెడు నూనె వేయించడానికి పుదీనా 1/2 cup నువ్వులు 1/4 cup పచ్చిమిర్చి ౩ చింతపండు పులుసు 2 tbsp మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి. మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తేసేస్తే కారం తగ్గుతుంది. నువ్వులు,పచ్చిమిర్చి, పుదీనా కాస్త వేయించి చింతపండు పులుసు కలిపి మెత్తగ నూరి పెట్టుకుని
పూర్తిగా చదవండి

రాగి అట్టు

అట్లు shadruchulu
మినప్పప్పు 100 gm బియ్యపు పిండి 75 gm రాగిపిండి 200 gm పచ్చిమిరపకాయలు 4 నెయ్యి అర కప్పు ఉప్పు తగినంత మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు, బియ్యపు పిండి, రాగిపిండి అన్నీ కలుపుకొని ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి. తెల్లవారి వేడి పెనం మీద దీనిని కొద్దిగా మందంగా అట్టు పోసుకోవాలి. ఒక వైపు ఎర్రగా కాల్చి రెండవవైపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా
పూర్తిగా చదవండి

ఎప్పుడొచ్చావే పిల్లా, నా గుప్పెడంత గుండెలోకీ…

Kavitalu, Telugu, కవితలు, తెలుగు కవి కన్నయ్య
Saturday 28th April 2007 1:11 PMఎప్పుడొచ్చావే పిల్లా, నా గుప్పెడంత గుండెలోకీ..చప్పుడే కాలేదే..నా కళ్లకు గంతలు కట్ట...
పూర్తిగా చదవండి

మార్నింగ్ రాగా …

Telugu Krishh Raem
ఈ పోస్టు మార్నింగ్ రాగా సినిమా గురించి కాదు , నన్ను ఏడిపించిన మార్నింగ్ రాగం గురించి ;) !!రెండేళ...
పూర్తిగా చదవండి

పుల్లట్టు

అట్లు shadruchulu
బియ్యపు పిండి 250 gm మైదా 100 gm గడ్డపెరుగు 100 gm జీలకర్ర 1 tsp పచ్చిమిరపకాయలు 3 ఉల్లిపాయలు 1 వేరుశనగపప్పు 50 gm నెయ్యి అర కప్పు కరివేపాకు 2 రెబ్బలు కొత్తిమిర 2 tsp గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి, మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
పూర్తిగా చదవండి

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

కొత్త పాటలు, తెలుగు kamesh
మిత్రుడు రవి వైజాసత్య కు చి|| సౌ|| అనితతో జరిగే వివాహ మహోత్సవానికి  నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒక చిన్న పాట. ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను [...]
పూర్తిగా చదవండి

Series III – India from 0 A.D.(Anna Domini) To 10th Century

History, INDIA, inspire Syam
The Pandyan kingdom (Tamil: பாண்டியர்) was an ancient Tamil state in South India of unknown antiquity. Pandyas were one of the three ancient Tamil kingdoms (Chola and Chera being the other two) who ruled the Tamil country from 100 B.C...
పూర్తిగా చదవండి

Series I – India Before Common Era (Before 684 B.C. Magadha Formation)

History, INDIA, inspire Syam
Vedic PeriodIndus Valley Civilization 3300–1700 BCELate Harappan Culture 1700–1300 BCEIron Age Kingdoms · 1200–700 BCEMaha Janapadas 700–300 BCEJust Before the Mauryans (600-300 BC)The approximate extent of the Magadha state in the 5th century...
పూర్తిగా చదవండి

ముద్దు పెట్టుకోవటము వలన “AIDS” వ్యాప్తి చెందదు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

55 మాటలతో కథ…

55 మాటలు, కథ ప్రవీణ్ గార్లపాటి
అలారం మోగింది. అమ్మాయి: ఆ...(ఆవులిస్తూ)ఏంటి ఏమాలోచిస్తున్నావు మన పెళ్ళి గురించి? అబ్బాయి: నీకు తెలీదా? వేరే వాళ్ళను ఎలా ఒప్పించినా మీ అన్నను ఒప్పించడం కష్టమే... అమ్మాయి: ఏమంటావు. విడిపోదామా? అబ్బాయి: హు... ఇంతలో బయట కారు శబ్దమయ్యింది. అబ్బాయి(కంగారుగా): మీ వాళ్ళు రేపటి వరకూ రారన్నావే? అమ్మాయి: అమ్మో అన్నయ్యేమో. అబ్బాయి(భయపడుతూ): సరే కబోర్డులో దాక్కుంటా. అన్నయ్య(వస్తూనే వెతుకుతూ): ఎక్కడ వాడు?
పూర్తిగా చదవండి

Can this be a solution?

రాజకీయం telugabbai
Today I went to my college (IIIT Hyderabad) and located groups of new faces wearing suits and walking around busily. When asked, I found that they are students of special program organized by one of the Directors of the college (I think Dr. Raj Reddy). All those people are from remote areas of [...]
పూర్తిగా చదవండి

సీమపురి అట్టు

అట్లు shadruchulu
బియ్యం 500 gms ఉప్పుడు బియ్యం 500 gms మినప్పప్పు 200 gms పచ్చి శనగపప్పు 25 gms మెంతులు 10 gms ఉప్పు తగినంత నూనె సరిపడ ఉల్లిపాయలు 150 gms అల్లం అంగుళం ముక్క జీలకర్ర 1 tbsp కారం పొడి 1 tsp నిమ్మరసం 2 tsp ఉప్పు తగినంత పైన అలంకరించే వస్తువులలో నిమ్మరసం తప్పించి మిగతా అన్ని పదార్థాలను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాతే నిమ్మరసం కలపాలి. రెండు రకాల బియ్యాన్ని, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు
పూర్తిగా చదవండి

Bringing Back the Childhood

Poorna's poornachander
Yes!! every sunday I use to get up early and sit brfore the TV to watch the JungleBook ..one and only my fav. cartoon show..recently surfing through the YouTube, found the title song of Jungle Book ..superb song  watch here It’s just bring back all my childhood memories.. That old days when I went to swimming  [...]
పూర్తిగా చదవండి

దిబ్బరొట్టె

అట్లు shadruchulu
మినప్పప్పు 250 gm బియ్యపురవ్వ 150 gm ఉప్పు సరిపడ నూనె 1/2 cup మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని వేరుశనగపప్పు చట్నీతో తింటే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS