Apr 29
ఛాయా చిత్రాల పై © ముద్రించటం ఎలా?
Telugu cbrao
మన Key Board లో కాపీ హక్కుల చిహ్నం ముద్రించుకునే అక్షరం లేదు. మీరు మీ HTML పేజీలలోనొ, చాయా చిత్రం పైనో ఈ చిహ్నం ఇలా టైపు చెయ్యండి. CTRL + Alt hold చేస్తూ c టైపు చెయ్యండి. లేదా ఈ పద్ధతి కూడా అవలంబించవచ్చు. Alt hold చేస్తూ 0169 టైపు చెయ్యండి.
ఈ పద్ధతి ఉపయోగంచి మీరు తయారు చేసిన కాపీ హక్కుల © ని copy చేసి Photoshop లో Photo పై paste చెయ్యండి. Photoshop లో T mode లో ఉండాలని మీకు తెలుసు.
పైన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి