బ్లాగదాభి రామ బ్లాగర – 1
బ్లాగదాభి రామ April 30th, 2007
బ్లాగ లేని చోట బ్లాగరి అనరాదు
చిన్న టపానయిన గొదువ గాదు
చిలిపి యుద్ధమందు బ్లాగ్గుంపు ఉండదా
బ్లాగదాభి రామ బ్లాగర విహారి
నా ఈ పద్యాన్ని ఇంకా రాబోయే ఎన్నో పద్యాలను ఎవరో కాపీ చేశారని విన్నాను. నా పద్యాలు మూలన పడక ముందరే నేను కాపీ రైట్ల కోసం ప్రయత్నిస్తూ అవసరమైతే మీరు సాక్షులుగా నిలబడతారనే ఆశ తో రాస్తున్నాను. ఇక ఊరుకుంటే లాభం లేదు మొన్న రానారె నేడు సొపేటి ఇలా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి