- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
రకరకాల ఉద్వేగాలూ, ఆవేశాలూ (ఇమోషన్స్‌) మనుషులలో ఉన్నంతగా మరే ప్రాణికీ ఉండవు. జీవపరిణామంలో తక్కిన ప్రత్యేక లక్షణాలతో బాటుగా ఇది కూడా మనుషులకు అలవడిన ఒక గుణం. ఏదో ఒక దశలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల మనిషి మనుగడకు ఇది అవసరమై ఉండాలి. వీటిలో శరీరలక్షణాలుగా ఏర్పడినవి కొన్ని అయితే మరికొన్ని పరిసరాలవల్ల మన ప్రవర్తనలో కలిగిన మార్పులు.

భావాలనేవి బాహ్యపరిస్థితుల, ప్రేరణలకు స్పందించి వ్యక్తం చేసే ప్రకటనలూ, తత్ఫలితంగా చేపట్టే [...]


పూర్తిగా చదవండి