మేడే చరిత్ర
వ్యాసాలు April 30th, 2007- దేవరకొండ విన్సెంట్
అమెరికా లో కార్మిక సంఘాలు ( United States Federation of organized trade and labor unions) ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం మే 1, 1886 లో సమ్మె మొదలు పెట్టేరు. మే 3 తారీఖున మెఖార్మిక్ రీపర్ వర్క్స్ (Mccormik Reaper Works ) ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు నిరాయుధులుగా ఉన్న కార్మికులపై నిర్ధాక్షిణ్యం జరిగిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారు.
దీనికి స్పందిస్తూ [...]
పూర్తిగా చదవండి