సాలెగూ(గో)డు
కథలు April 30th, 2007
- ధూళిపాళ అన్నపూర్ణ
నేను తాళం తీసుకొని లోపలికి వెళ్ళి గ్లాసు చల్లటి మంచినీళ్ళు తాగి సోఫాలో చతికిలపడ్డాను. ఇంతలో రివ్వుమంటూ నా పదేళ్ళ కొడుకు నందూ పరిగెత్తుకొచ్చాడు.
“అమ్మా! డాడీ రెండు నెలల్లో కారు కొనేస్తారుట. ప్రపంచంలోని అన్ని దేశాలకు మధ్యనున్న గేట్లు తెరిచేశారుట. కార్లు ‘చర్’మంటూ మనదేశంలోకి దూసుకు వచ్చేస్తున్నాయటే! చాలా చీప్‌గా కొనుక్కోవచ్చని పొద్దుట అంకుల్‌తో చెప్తున్నాడు నాన్న. అమ్మా! అమ్మా! మనం కార్లో ముందు సాయిబాబా గుడికి వెళ్దామమ్మా! ప్లీజ్! తోవలో శ్రీధర్ వాళ్ళకి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి