Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Mix 07 – Key Announcements

.NET;Microsoft;Windows Live;WPF Janakiram MSV
I just finished watching Ray Ozzie and Scott Guthrie presenting at Mix07, live from Las Vegas. It is overwhelming to see the stuff that came out today. Some of the demos were mind blowing. If you missed watching it live, wait for the recorded version to appear on the Mix07 site soon. Below are some of the key announcements:...
పూర్తిగా చదవండి

Can Vishnu make it?

Telugu దొప్పలపూడి
మళ్ళీ సోమవారం! రెప్పపాటులో వీకెండ్ అయ్యేపోయె. వచ్చే శనివారం 'చిన్మయ 'లో భగవద్గీత కాంపెటీషన్ ఉం...
పూర్తిగా చదవండి

21. కదిరి నృసింహుడు కంభమున…

Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : కదిరి నృసింహుడు కంభమున వెడలేవిదితముగా సేవించరో మునులుచ : ఫాలలోచనము భయదోగ్ర ముఖముజ్వాలామయ ...
పూర్తిగా చదవండి

నేను ఈరోజు ప్రభుత్వం వారు నడిపే ఒక సోషల్ వెల్ఫేర్ …

Telugu Satyavati
నేను ఈరోజు ప్రభుత్వం వారు నడిపే ఒక సోషల్ వెల్ఫేర్ హస్టలుకి వెల్లాను.ఆ హాస్టల్లో 70 మంది ఆడపిల్...
పూర్తిగా చదవండి

Din dhal jaye_Guide

హిందీ పాటలు kamesh

పూర్తిగా చదవండి

నా పరిచయం

general pmkrishna79
హాయ్, నమస్కారం, ఎలావున్నారు? నా పేరు మురళి కృష్ణ. అందరూ మురళి అంటారు. నేను ఏదో రాయాలని ఈ బ్లాగు మొదలు పెట్టాను. కానీ ఏం రాయాలో తెలీయట్లేదు. మొత్తానికి మొదలుపెట్టాను కదండి? నా బ్లాగు చాలావరకు తెలుగు లోనే వుంటుంది. నాకు రాయటం తెలీక పోతే ఇంగ్లీషులో రాస్తాను. నాకు చాలా ఆలోచనలు వస్తూవుంటాయి. వాటిని ఎప్పుడైన పపెర్ మీద పెట్టాలని అనుకుంటుండేవాడిని. కాని నేను వాటిని పపెర్ మీద ఎప్పుడూ పెట్టలేదు. కారణం.. ఆ అలోచనలకి అర్ధాలుండవు. అప్పుడప్పుడూ కొన్ని [...]
పూర్తిగా చదవండి

ఇదనీ, అదనీ కాదు…

At Random vbsowmya
               చాన్నాళ్ళైంది ఇలాంటి టపా ఒకటి రాసి. ఈరోజెందుకో రాయాలనిపిస్తోంది…. రాయడానికి బోలెడు విషయాలుంటే ఇదే ఉత్తమమైన మార్గం కాబోలు…. అందరికీ సెలవుల్లో తీరిక సమయం ఎక్కువ ఉంటుంది. నాకేమో ఇప్పుడే దేనికీ చాలడం లేదు 24 గంటలు. ఇట్టే అయిపోతోంది సమయం. నాకేమో రోజంతా బిజీ గా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది.  ఇప్పుడు ఇందాకే - “Delhi is not far” అన్న రస్కిన్ బాండ్ పుస్తకం చదివా లైబ్రరీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ. పుస్తకం [...]
పూర్తిగా చదవండి

Spring Main Street Fair – 2007

Telugu Venu
Let's go for a ride, shall we?I am the captain !I'm getting tanned!...
పూర్తిగా చదవండి

సినివాలి అనగ?

Telugu sinivaali
సినివాలి అనగ- లక్ష్మి సహస్రనామాలలోని లక్ష్మి దేవికి మరొ పేరు!!శబ్ద రత్నాకరము-సినీ వాలి - చంద్ర ...
పూర్తిగా చదవండి

వన దేవి

యెంకి పాటలు జ్యోతి
మనకేల యెడబాటు లనుచు నా యెంకి వనదేవి కనబోయి వరమందె రేయి మనకేల.... విడిచింది నన్నింట నడిచింది అడివంత అడుగడుగు కనులెత్తి ఆకసపు తల మొత్తి మనకేల... తొలినాటి మా కతలు తలపోతలో యేమొ పళ్ళెరములో పళ్ళు తుళ్ళింత పడెనంట మనకేల... అచటచట మా నటన ఆనాలు కాబోలు కంఠహారపు వేయి కళ్ళు సుడివడెనంట మనకేల... ఆ లోయ లా యేరు లా లోకమే వేరు సిగనగను మిన్నంత దిగి దిగులుపడెనంట మనకేల... వనదేవితో గుడిని మనివాయెనే లేదొ యింతలో
పూర్తిగా చదవండి

ఎప్పటి పద్యాలు – ఏమా కథ ?

Telugu Bhale Budugu
పిల్లల పద్యాలు బాగున్నవి - ఎప్పుడో చదివినవి కళ్ళ ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు వంశీగారూ http:/...
పూర్తిగా చదవండి

కలకలిమి

యెంకి పాటలు జ్యోతి
కల పూల సరు లచట కలవేమో యంచు కల తెలివిగనీ తోట గాలించు యెంకీ కలజాడ లీ మేన నిలచెనో యంచు అద్దాన యే మే మొ దిద్దుకొను యెంకి కలలోని కతలన్ని కనబడునో యంచు కల మిణుగురుల గన్న కులుకు నా యెంకీ కనిపెట్టి నే సరిగ కల చెప్పుకొనగ కలి కలిమిసత్తెమని కులుకు నా యెంకీ... రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ : నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

నటీ నటులు

యెంకి పాటలు జ్యోతి
"ఎంకి నా పేరితని కేమి లేదట వీని నెవరెరుగ రంటా !" "నామకా నామకుల నటనె నేడంతా" "యుగయుగము ఒకరొకరి తగిలినామట, చేయి మిగిలినామంటా!" "పగలు రేయలు సుంత పట్టుబడకుండ" "వాలి కౌగిలి సుకము నేలినామట చూపు కలిపినామంటా!" "ఆకసము భూమి యటు లంటుకోకుండ" "ఒక్కటై సరసాల చొక్కినామట మింటి కెక్కినామంటా!" "బింబ ప్రతిబింబములు వీడి విడకుండ!" "ఇంత యెంకితో నటన యెవ్వరోనట యీత డెవ్వరోనట, యెంకి రవ్వపాలంటా!" "ప్రకృతి సుందరి జంట
పూర్తిగా చదవండి

పూల బాసలు

యెంకి పాటలు హాసిని
పూల బాసలు తెలుసు యెంకికి తోట పూల మనసు తెలుసు యెంకికి! పూల మొక్కల నీటి జాలుగని నిలుసు పూలన్ని నీ పాటె ఆలించె నంటాది! పూల.... పూలంటు కాలంటి పున్నె ముందంటాది వగలమారీ పడుచు నగదొడిగె నంటాది! పూల... తరలెత్తి పూపడవ పరుగెత్తుతు వుంటె దా రెంట పూ లొంగి దణ్ణమిడె నంటాది! పూల... పూలతో వియ్యాలు పూలల్లో కయ్యాలు మానన్లె నన్నుంచి తానె పూవౌనేమొ! పూల...
పూర్తిగా చదవండి

విషాద జీ(టీ)వి

Telugu వి.జె
నిన్న టీవీ లొ "అమ్మా నాన్న" అని ఒక పోగ్రాం వచ్చింది, మనకు ప్రత్యక్ష దైవాలు అయిన అమ్మా నాన్నాలను ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS