May 01
మే డే
ఉల్లేఖనలు, కవితలు ప్రజాకళ
స్టీల్ కార్మికులు: చిత్రకారుడు - ఇవాన్ బెవ్ జంకో.
ప్రతిజ్ఞ
- శ్రీ శ్రీ
పొలాల నన్నీ, హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ –
జగానికంతా సౌఖ్యం నిండగ –
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
నరాల బిగువూ
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని -
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ
పరిప్లవిస్తూ
ధనిక స్వామికి దాస్యం చేసే,
యంత్ర భూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి