ఆడ వాళ్ళూ, స్వేచ్ఛ
స్వగతం May 1st, 2007
ఒక గమనిక:
ప్రస్తుత చర్చ మధ్య తరగతి కుటుంబాల స్త్రీల “స్వేచ్ఛ” గురించి.
స్వేచ్ఛ ఒకరు ఇచ్చేదీ, పుచ్చుకునేదీ కాదు. స్వంత ఇష్టం. ప్రతి ఒక్కరికీ వారి స్వంత ఇష్టం ఉంటుంది. ఆ స్వంత ఇష్టం ప్రకారం నడుచుకో గలిగే హక్కూ, దానిని సక్రమంగా వాడుకునే బాధ్యతా ఉంటాయి.
సరే, తమ ఇష్టానుసారం బాధ్యతనెరిగి చేసే పనులకు అనుమతి తీసుకోనవసరం లేని స్వాతంత్ర్యం ఎంతమంది ఆడ వాళ్ళకు ఉంటుంది?
ముందు పిల్లల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. పిల్లల అభిప్రాయాన్ని వినిపించుకోవడం, కొన్ని విషయాలలో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి