మల్లిక్ గారి ప్రోగ్రాం అయిపోయింది. దానికి తోడు విజయ లక్ష్మి మరియు విశ్వమోహన్ ల మ్యూజికల్ నైట్. ఆ పాటల హుషారు మల్లిక్ జోకుల సరదాలు అన్నీ అయ్యేసరికి రాత్రి పదకొండు. దాని తరువాత ఇంకొకరి ఇంట్లో భొజనాలు అయ్యేసరికి రాత్రి ఒంటి గంట బెల్లు టంగు మని కొట్టింది. అసలే ఆదివారం రాత్రి తరువాతి రోజు ఆఫీసుకు తొందరగ వెళ్ళక పోతే బాసు మన పేరు గోడ బల్ల మీద జక్కనా మాత్యులు లాగా చెక్కేస్తాడు. మిస్టర్ డొక్కు గాడికి
పూర్తిగా చదవండి