అజ్ఞాత కామెంటుకు అవకాశ మిచ్చిన గుడ్డు బ్లాగుల నెల్ల మడ్డి రాతలు పెట్టు బూతుగూళ్ళ తిరిగెడి కుక్క బ్లాగు తీపెరుగునా బ్లాగదాభి రామ బ్లాగర విహారి ఆ.వె.: అల్పజాతి వాని కధికారమిచ్చిన దొడ్డ వారి నెల్ల దొలగ గొట్టు చెప్పుతినెడి కుక్క చెరుకు తీపెరుగునా విశ్వదాభి రామ విన వేమ. ::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవండి