మన రాతా? విధి వ్రాతా?
వర్తమానం May 3rd, 2007
మనము అంత క్రూరులమా అనిపిస్తోంది. ఎందుకు అంటారా, లేకపోతే ఎందుకు మనలో కదలిక లేదు? ఎందుకు ఎటువంటి చర్యలూ లేవు? అధిక జనాభా ఒక కారణం కావచ్చు. అయితే మాత్రం ఇంత నిర్లక్షమా? మన దేశములో వున్నన్ని మరణాలు రోజుకు ఇక ఏ దేశంలోనూ లేవేమొ అనిపిస్తా వుంది. ఈ నిర్లక్షము ఒక ప్రభుత్వాలదే కాకుండా మన వైపు కూడా చాలా వుంది. లేకపోతే రోజుకు ఎన్ని వందలు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా కొంచము [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి