షరా మామూలే…
కథలు, వి.బి.సౌమ్య May 3rd, 2007 తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రచనల్లో 2 కథలు ఈమాటలో, మరికొన్ని కథలు, కవితలు తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి. పొద్దులో “తరగతి గదిలో” తర్వాత సౌమ్య రాస్తున్న రెండవ కథ ఇదిః
—————-
“ఈ ఒక్క రోజూ గడిస్తే … ” - ఇలా అనుకోవడం ఎన్నో సారో గుర్తు పెట్టుకునే [...]
పూర్తిగా చదవండి